The Health Benefits Of Lemon Juice Which Helps To Prevent Dyspepsia Problem | Healthy Home Remedies

Lemon juice health benefits dyspepsia problems home remedies

Lemon Juice tips, Lemon Juice benefits, Lemon Juice health, Lemon Juice making tips, lemon health benefits, home remedies, dyspepsia problems, Lemon Juice remedies, home remedies for stomach problems

Lemon Juice Health Benefits Dyspepsia Problems Home Remedies : The Health Benefits Of Lemon Juice Which Helps To Prevent Dyspepsia And Many Other Problems.

లెమన్ వాటర్.. ఓ దివ్యౌషధం

Posted: 08/06/2015 12:33 PM IST
Lemon juice health benefits dyspepsia problems home remedies

నిమ్మకాయలో ఎన్నో ఔషధగుణాలు దాగివున్నాయని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఎప్పుడో పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇది వంటకాల్లో రుచిని అందించడమే కాకుండా.. సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి అధిక మోతాదులో నిల్వ వుంటారు. అది వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే.. నిమ్మకాయను తరచూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మను కలుపుకోవడం, చికెన్-మటన్ వంటి స్పైసీ ఫుడ్స్ లో నిమ్మను వాడడం.. ఇలా రకరకాల పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఈ నిమ్మతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

* నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా వుంటుంది. ఈ రెండూ బ్రెయిన్, నరాల జీవక్రియలను మెరుగుపరుస్తాయి. పొటాషియం శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారించి, రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది.. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

* శరీరంలో ఆల్కలైన్, అసిడిక్ లక్షణాలు.. పిహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ చేయడానికి ఈ నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతాయి. ఎప్పడైతే మన శరీరం అసిడిక్ ను ఎక్కువగా పొందుతుందో అప్పుడు సిక్ నెస్, డిసీజెస్ ను తగ్గిస్తుంది. అందువల్ల తరచూ వచ్చే కొన్ని రకాల జబ్బులు కంట్రోల్ చేస్తుంది.. శరీరంలో డ్యామేజ్ అరికడుతుంది.. జబ్బులతో పోరాడుతుంది.. గాయాలను మాన్పుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నిమ్మరసం ఒక  పవర్ హౌస్ ఆల్కలైన్ ఫుడ్.

* ప్రతిరోజూ ఉదయాన్నేఒక గ్లాసు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకుంటే.. బరువును తగ్గించుకోవచ్చు. ఈ రసంలో పంచదార కాకుండా తేనె మిక్స్ చేసుకుంటే మంచిది. నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని తిరిగి పునరుద్దరిస్తుంది, ఆకలి నార్మల్ గా ఉంటుంది.

* అజీర్ణంతో బాధపడేవారు కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది శరీరంలోని అవాంఛిత వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో బైన్ ప్రొడక్షన్స్ ను ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణక్రియ స్మూత్ గా నార్మల్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lemon Juice  Healthy Juices  Home Remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more