Akkineni Nagarjuna Says He Like To Act Ravan Role In Ramayan Biopic Movie | Tollywood

Akkineni nagarjuna ravan role ramayan biopic movie tollywood controversy

akkineni nagarjuna, nagarjuna news, ravan role, ramayan biopic movie, ramayan movie, nagarjuna latest news, nagarjuna updates, nagarjuna ravan role, nagarjuna controversy, tollywood, bahubali, bahubali updates

Akkineni nagarjuna Ravan Role Ramayan Biopic Movie Tollywood Controversy : Tollywood King Nagarjuna Finally Reveals His Dream Role. He Says that he wants to act in ramayan biopic movie as ravan.

రావణుడి పాత్రపై కన్నేసిన గ్రీకువీరుడు

Posted: 08/12/2015 05:33 PM IST
Akkineni nagarjuna ravan role ramayan biopic movie tollywood controversy

ఇండస్ట్రీలో స్టార్ హోదాలో కొనసాగుతున్న నటీనటులు అప్పుడప్పుడు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అందరినీ చమత్కరిస్తుంటారు. తమ ఇమేజ్ కి భిన్నంగా వుండే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు తాజగా కింగ్ నాగార్జున కూడా తన మనసులో మాటను బయటపెట్టి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ నాగార్జున ఏం చెప్పాడా..? అనేగా సందేహం.. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ‘కాళీ’ బుక్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు ‘రామాయణం’లో మెయిన్ విలన్ అయిన రావణుడి పాత్రలో నటించాలని వుందని తన మదిలో మాట బయటపెట్టాడు. ఈ నేపథ్యంలోనే నాగ్ మాట్లాడుతూ.. ‘నా చిన్నప్పటి నుంచీ ఎన్నో పౌరాణిక, జానపద కథలను వింటూ పెరిగాను. వీటితోపాటు ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లు చేసిన పౌరాణిక సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే అలాంటి సినిమాల్లో నటించాలని ఉందని’ తెలిపాడు. ముఖ్యంగా రావణుడి పాత్ర అంటే తనకెంతో ఇష్టమని.. ఒకవేళ ‘రామాయణం’ పిరియడ్ సినిమా రూపొందితే ఆ సినిమాలో ఆ పాత్రలో నటించాలనుందని అన్నాడు.

అలాగే బాహుబలి గురించి మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమాలో నేను నటించలేకపోయినందుకు బాగా ఫీలయ్యాను. ఆ సినిమాలో నటించిన నటీనటులపై ఈర్ష కూడా కలిగింది’ అని నాగార్జున తెలిపాడు. అంటే.. ఇది జస్ట్ కామెడీగా తన భావనలను వ్యక్తపరిచాడు. ఇదిలావుండగా.. ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, కార్తీ, తమన్నాలతో కలిసి చేస్తున్న ద్విభాషా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  ravan role  ramayan  bahubali  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more