Hero Dhanush To Do Hollywood Movie Soon | Kollywood Gossips | Tamil Movie Updates

Hero dhanush to do hollywood movie soon

dhanush news, hero dhanush news, dhanush hollywood movie, dhanush movie updates, marjane satrapi news, marjane satrapi books, dhanush hollywood movie gossips, dhanush kolaveri di

Hero Dhanush To Do Hollywood Movie Soon : Kollywood star hero dhanush to make hollywood movie soon with director Marjane Satrapi

హాలీవుడ్ సినిమా చర్చల్లో ధనుష్

Posted: 05/22/2015 08:00 PM IST
Hero dhanush to do hollywood movie soon

వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ తమిళ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో ఇమేజ్ కైవసం చేసుకున్నాడు నటుడు ధనుష్! చూడటానికి బక్కపల్చగా వున్న.. దమ్మున్న టాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ఈ తరుణంలోనే ‘కొలవెరీ డీ’ పాటతో ఇండియా మొత్తం మీద పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘రాంఝనా’ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాలున్నాయని కోలీవు సమాచారం!

‘కొలవెరీ డీ’ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ అలరించిన విషయం తెలిసిందే! ఆ పాట వల్లే ఈ హీరోకి హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాకి సంబదించిన చర్చల్లో ధనుష్ ఉన్నాడని వార్తలొస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమాకి సైన్ చేస్తాడు. ఫ్రెంచ్ – ఇరానియన్ లేడీ ఫిల్మ్ మేకర్ అయిన మార్జనే సత్రపి చేయనున్న ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఇయా వార్డ్రోబ్’ సినిమా కోసం ధనుష్ తో సంప్రదింపులు జరపనున్నారు.

ఇంగ్లీష్ లో అత్యధికంగా సేల్ అయిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఇయా వార్డ్రోబ్’ నవలా ఆధారంగా అదే టైటిల్ తో ఈ సినిమా చేయనున్నారు. ఈ వార్తని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మార్జనే సత్రపి తెలియజేశారు. ఒక మోసగాడైన కుర్రాడు న్యూ ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ వరకూ చేసిన అడ్వెంచరస్ జర్నీనే ఈ సినిమా కథ. ఈ జర్నీలో ఆ కుర్రాడు పర్షియన్ అమ్మాయితో ప్రేమలో పడి ఏం చాసాడు అన్నది కూడా కథలో ఉంటుంది. అన్నీ కుదిరితే ధనుష్ హాలీవుడ్ ఫిల్మ్ త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Marjane Satrapi  Hollywood Movies  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more