'బాద్ షా' జోష్ తో మంచి ఊపుమీదున్న ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సమంతను తెగ టీజ్ చేశాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తెగ రొమాన్స్ చేస్తున్నాడు. ఇక నగరంలోని ల్యాంకో హిల్స్ సమీపంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో హీరో ఎన్టీఆర్ తోపాటు ఇతర నటులు ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు.
ఎన్టీఆర్ ఈ సినిమా కోసం మరో ఆహార్యంలో కనిపించనున్నాడట. ఈ సినిమాకు గాను ఇప్పటివరకు 'రామయ్యా వస్తావయ్యా', 'తారక్' అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సేరవేగంగా సాగిపోతుండగా, ఫుల్ జోష్ గా సాగిపోయే ఈ కథకు ఎన్టీఆర్, సమంతల జోడి భలేగా ఉందంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కందిరీగ దర్శకుడితో ఓ సినిమా చేస్తుండగా, పూరి జగన్నాధ్ తో మరో సినిమాకు కూడా చేయనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more