టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమా తరువాత ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేస్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఈ సిక్స్ ప్యాక్ బాడీ కోసం మహేష్ బాలీవుడ్ కి చెందిన ప్రత్యేక ఫిట్ నెస్ ట్రైనర్ ని పెట్టుకున్నాడు. ఇందుకోసం ఆయన యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఈ విషయం పై మహేష్ ఇటీవలే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ రాత్రి వేళలో హైదరబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను మహేష్ బాబు జన్మదిన కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more