Cinima chance for new ones

aditya 369 movie, pushpaka vimanam moive, bhairava dweepam movie, singeetam srinivasarao,cinima chance for new ones,singeetam srinivasarao movies, singeetam srinivasarao latest pics,

cinima chance for new ones

18.gif

Posted: 12/20/2012 06:35 PM IST
Cinima chance for new ones

        aaaa

       పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా వెరైటీ కథ, సాంకేతికతకు సమపాళ్లలో ప్రాధాన్యతనిచ్చి నాలుగు దశాబ్దాలుగా ప్రయోగాత్మకమైన చిత్రాలను వెండితెరకు అందించిన సింగీతం శ్రీనివాసరావు నూతన తారలతో మరోకొత్త చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ ఉడ్ మీడియా పతాకంపై ఎస్.భారతీకృష్ణ-భారతి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఓ సినిమాకు సింగీతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జనవరి రెండో వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ssss
        కథకనుగుణంగా ఈ సినిమా కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, నూతన నటీనటులకు ఆహ్వానం పలుకుతున్నారు. నటనపట్ల ఆసక్తి వున్నవారు తమ ఫోటో గ్రాఫ్స్ తోపాటు, ప్రొఫైల్ తో తమని సంప్రదించవలసిందిగా కోరుతున్నారు. ఈ దిగువ మెయిల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చుకూడా.. This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.... , ఫోన్: 09032426116.     

 

  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Appreciations for actress anjali
Samantha happy with svsc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more