బ్రూస్ లీ
రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన మెగా సినిమా బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడింది. తమన్ అందించిన మ్యూజిక్ మరింత హైప్ ను క్రియేట్ చేసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మరింత అంచనాలు పెరిగినా చివరకు బాక్సాఫీస్ వద్ద బ్రూస్ లీ నిలబడలేకపోయాడు.