శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి ఏర్పడటానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడిగుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్ తోపాటు సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది. ఈ విటమిన్ వున్న ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.