టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకాలో తన తండ్రి స్వగ్రామమైన ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని గ్రామజ్యోతి పథకం కింద కూడా దత్తత తీసుకున్నారు.