• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>శరీర బరువు

Full Screen
1/8
Auto Play
slow fast
weight loss remedies | health tips | గుమ్మడి (pumpkin) | Photo of 0
img

గుమ్మడి (pumpkin)

ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఈ కాయ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాంతో శరీరంలోని క్యాలరీలు పూర్తిగా తగ్గి.. తద్వారా బరువు కూడా తగ్గిపోతుంది.
  • PREVIOUS SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

  • NEXT SLIDESHOWS

    అబ్బురపరుస్తున్న ఈత కొలనులు

    అబ్బురపరుస

Share on Facebook
  • గుమ్మడి (pumpkin)
  • బొప్పాయి (papaya)
  • ఆరెంజ్ (orange)
  • మస్క్ మెలోన్ (musk melon)
  • మామిడి పండ్లు (mango)
  • ఆకుకూరలు (green vegetables)
  • క్యారెట్స్ (carrots)
  • బాదం (badam)
Tags  :    health tips  healthy foods  weight loss foods  healthy diet foods  orange foods for weight loss  weight loss tips  healthy weight loss tips  healthy home remedies  weight loss remedies  
Home > Slideshows > Health and Fiteness > శరీర బరువును తగ్గించే ఆరోగ్యకరమైన ఫుడ్స్

RELATED SLIDESHOWS

  • ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
  • వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
    వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
  • రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
    రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
  • నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
    నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
Previous Next
  • ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఈ కాయ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాంతో శరీరంలోని క్యాలరీలు పూర్తిగా తగ్గి.. తద్వారా బరువు కూడా తగ్గిపోతుంది.
  • బొప్పాయి జీర్ణక్రియను, విసర్జనా వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. దాంతో శరీరంలో వుండే అదనపు కొలెస్ట్రాల్, బరువు పూర్తిగా తగ్గపోతుంది. దాంతో అందమైన శరీరాకృతిని పొందవచ్చు.
  • ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది శరీరంలో కార్నిటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఆ కార్నిటిన్ మన శరీరంలో ఫ్యాటీ ఆసిడ్స్ ను కరిగించడానికి సహాయపడుతుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది.
  • ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. దాంతో దీనిని తిన్నప్పుడు పొట్టను పూర్తిగా నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో ఇతర ఆహారాలు తీసుకోవాలని అనిపించదు. షుగర్ వేసుకోకుండా తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • పండ్లలో రారాజుగా పేరొందిన మామిడికాయ.. వేగంగా బరువును తగ్గించడంతోపాటు ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. ఈ పండు శరీరంలో వేడి కలిగించడం వల్ల క్రొవ్వు కరిగిపోతుంది కాబట్టి.. బరువు కూడా తగ్గుతుంది.
  • ఆకుకూరల్లో ప్రోటీనులు అధికంగా వుంటాయి. ఒక కప్పు ఆకుకూరల్లో 2.9 గ్రా ప్రోటీనులుంటాయి. ఇవి బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతాయి.
  • ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే క్యారెట్లో క్యాలరీలు చాలా తక్కువ స్థాయిల వుంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ అధికంగా వుంటుంది. అది పొట్టను నింపుతుంది కాబట్టి.. హైక్యాలరీ ఫుడ్ తక్కువగా తింటారు.
  • బాదంలో విటమిన్స్, మినిరల్స్, ప్రోటీనులు అధికంగా ఉంటాయి. బాదంలో 21grm ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.