• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ప్రపంచవ్యా

Full Screen
1/10
Auto Play
slow fast
traditional parties | indian traditional parties | Photo of 0 | అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ (Ultra Music Festival)
img

అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ (Ultra Music Festival)

యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడా దేశంలోని మియామీ నగరంలో ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. ఈ పెస్టివల్ ను 1999లో రసెల్, అలెక్స్ కనుగొన్నారు. ఇది యాన్వల్ ఔట్ డోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.
  • PREVIOUS SLIDESHOWS

    ఖచ్చితంగా సందర్శించాల్సిన అద్భుత ప్రదేశాలు

    ఖచ్చితంగా

  • NEXT SLIDESHOWS

    దేశంలో సంభవించిన భయానక ‘భూకంపాలు’

    దేశంలో సంభ

Share on Facebook
  • అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ (Ultra Music Festival)
  • టుమారో ల్యాండ్ (Tomorrowland)
  • రాస్ కిల్డే ఫెస్టివల్ (Roskilde Festival)
  • రాక్ ఇన్ రియో (Rock in Rio)
  • రియో కార్నివల్ (Rio Carnival)
  • ఆక్టోబెర్ ఫెస్ట్ (Oktoberfest)
  • లా టొమాటినా (La Tomatina)
  • గ్లాస్టన్ బ్యూరీ ఫెస్టివల్ (Glastonbury Festival)
  • ఫుల్ మూన్ పార్టీ (Full Moon Party)
  • కోచెల్లా వ్యాలీ మ్యూజిక్ ఆర్ట్స్ ఫెస్టివల్ (Coachella Valley Music and Arts Festival)
Tags  :    Craziest Parties  Craziest festivals  Craziest Parties world  worlds Craziest Parties  biggest fesivals in world  colorfull festivals  worlds best parties  biggest parties in world  indian traditional parties  traditional parties  worlds festivals list  
Home > Slideshows > LifeStyle > ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రేజీ పార్టీలు

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
Previous Next
  • యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడా దేశంలోని మియామీ నగరంలో ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. ఈ పెస్టివల్ ను 1999లో రసెల్, అలెక్స్ కనుగొన్నారు. ఇది యాన్వల్ ఔట్ డోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.
  • ఈ పార్టీని ప్రతిఏటా బెల్జియంలోని బూమ్ టౌన్ లో నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోకెల్లా ‘లార్జెస్ట్ యాన్వల్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్’ గా పరిగణించబడుతుంది.
  • డెన్మార్క్ దేశంలో దక్షిణ రాస్ కిల్డే ప్రాంతంలో ఈ పెస్టివల్ ను నిర్వహిస్తారు. ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ సంయుక్తంగా ఈ పార్టీని 1971లో కనుగొన్నారు. ఇది యూరోప్ లో అతిపెద్ద పార్టీగా పరిగణించబడుతుంది.
  • బ్రెజిల్ దేశంలో లిస్బాన్ ప్రాంతంలో ఈ పార్టీని 2014లో కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఒక నగరం నుంచి మరొక నగరానికి పాకుతూ వ్యాపిస్తోంది.
  • రియో నగరంలో నిర్వహించే ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో డాన్సింగ్ ప్రదర్శనలు చేస్తారు. ముఖ్యంగా కార్నివల్ సాంబా, ఆప్రికన్ తరహాలో చేసే బ్రెజిలియన్ డాన్స్ అందరినీ కట్టిపడేస్తాయి.
  • జర్మనీ దేశం బేవరియాలోని మునిచ్ నగరంలో ఈ పార్టీని ప్రతిఏటా నిర్వహిస్తారు. 16 రోజుల వరకు జరిగే ఈ ఫోక్ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ల మంది పాల్గొంటారు. ఇది లార్జెస్ట్ ఫన్ ఫెయిర్ గా పరిగణించబడుతుంది.
  • ఈ ఫెస్టివల్ ను స్పెయిన్ దేశంలో వాలెన్షియన్ పట్టణంలో నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో చివరి బుధవారంనాడు చేసుకునే ఈ పార్టీలో అందరూ ఒకరిపైమరొకరు టమోటాలతో కొట్టేసుకుంటారు.
  • ఐదురోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్ ఇంగ్లాండ్ లోని పిల్టన్ నగరంలో నిర్వహించబడుతుంది. ఈ ఫెస్టివల్ డ్యాన్స్, కామెడీ, సర్కస్, ఇంకా ఇతర కళలు ప్రదర్శించబడుతాయి.
  • థైలాండ్ దేశంలో కో ఫా నగన్ ఐల్యాండ్ లో ఈ పార్టీని నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున ఈ పార్టీ జరుగుతుంది. దీనిని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు.
  • ప్రతి ఏటా జరిగే ఈ ఫెస్టివల్ కాలిఫోర్నియాలోని ఇండియో ప్రాంతంలో వుండే ఎంపైర్ పోలో క్లబ్ లో నిర్వహించబడుతుంది. ఈ పార్టీని 1999లో పాల్ అనే వ్యక్తి సృష్టించాడు.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.