• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దేశంలో గర్

Full Screen
1/10
Auto Play
slow fast
Photo of 0 | the best tourist places in india | సీలింక్ బ్రిడ్జి  | indian tourism
img

సీలింక్ బ్రిడ్జి

మానవ నిర్మితమైన ఈ అద్భుతమైన బ్రిడ్జి ముంబైనగరంలోని హాజీ అలీ దర్గాకు సమీపంలో వుంది.
  • PREVIOUS SLIDESHOWS

    నీటి కొలనులు.. ఈ ప్రదేశాలు

    నీటి కొలను

  • NEXT SLIDESHOWS

    ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ‘జూ పార్కులు ఇవే!

    ప్రపంచంలోక

Share on Facebook
  • సీలింక్ బ్రిడ్జి
  • పుష్కర్ సరస్సు
  • పంబన్ బ్రిడ్జి
  • మురుడేశ్వర
  • లక్ష్మణ్ ఝాలా
  • అరుణాచల్ ప్రదేశ్
  • దూద్ సాగర్ జలపాతాలు
  • డాల్ఫిన్ నోస్
  • బెతాబ్ లోయ
  • అండమాన్ నికోబార్ ద్వీపాలు
Tags  :    the beautiful places  indian beautiful places  the beautiful places in india  the natural beauty places india  indian natural beauty places  the best places in india  the best tourist places in india  the tourist places india  indian tourism  
Home > Slideshows > World > దేశంలో గర్వించదగ్గ అందమైన ప్రదేశాలు!

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • మానవ నిర్మితమైన ఈ అద్భుతమైన బ్రిడ్జి ముంబైనగరంలోని హాజీ అలీ దర్గాకు సమీపంలో వుంది.
  • రాజస్థాన్ లో వుండే ఈ సరస్సు.. సాయంత్రంవేళ ఎంతో అద్భుతంగా వుంటుంది. ఈ ప్రాంతం వాణిజ్యపరంగా అంతగా అభివృద్ధి చెందకపోయినా.. ఈ సరస్సును సందర్శించేందుకు పర్యాటకులు విచ్చేస్తుంటారు.
  • రామేశ్వరానికి సమీపంలో వున్న ఈ బ్రిడ్జీ ఎంతో పురాతనమైనది. ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా కనువిందు చేయడంతోపాటు సాహసోపేతంగా అనిపిస్తుంది.
  • కర్నాటక రాష్ట్రంలోని మురుడేశ్వరలో వుండే అతిఎత్తైన శివుని విగ్రహం సముద్రతీరాన వుండటంతో ఇక్కడ భక్తులతోపాటు పర్యాటకులు కూడా సందర్శించడానికి వస్తారు.
  • రిషికేష్ లో వున్న ఈ లక్ష్మణ ఝాలా బ్రిడ్జి ఎంతో అపురూపమైనది. సాయంత్రం వేళ ఈ ప్రాంతం ఒక అద్భుతమైన ప్రదేశంగా కనువిందు చేస్తుంది.
  • ఇదొక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడుంటే పచ్చని వాతావరణం, పెద్దపెద్ద హిల్ స్టేషన్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
  • గోవాలో వుండే ఈ జలపాతాలు తన ప్రకృతి అందంతో ప్రతిఒక్కరిని మైమరిపించేస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు రైలును కొద్దిసేపటి వరకు నిలుపుతారు కూడా!
  • కొడైకెనాల్ లో కొండల మధ్య వున్న ఈ సాహసోపేతమైన ప్రాంతం వుంది. ఇక్కడికి విచ్చేసిన పర్యాటకులు సాహసాలు చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
  • జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో వుండే ఈ లోయ... పచ్చని చెట్ల మధ్య ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. పహల్గాం నుంచి 15 కి.మీ.దూరంలో వుంటుంది.
  • ఇవి ప్రపంచంలోకెల్లా ఎంతో అద్భుతమైన ద్వీపాలుగా పరిగణించబడుతాయి. భూతల స్వర్గంగా పిలువబడే ఈ ద్వీపాల్లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.