అగ్రసేన్’కి బౌలీ (Agrasen ki Baoli)
న్యూ ఢిల్లీలోని హైలీ రోడ్డు మార్గం దగ్గర వుండే ఈ ప్రాచీన భవంతి చూడటానికి ఎంత అందంగా వుంటుందో.. అంతే భయానకంగానూ వుంటుంది. ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించడం జరిగింది. రాత్రివేళల్లో ఈ ప్రదేశంలో ఏవేవో శబ్దాలు విన్పిస్తాయని.. ఎవరో తిరుగుతున్నట్లుగా ఓ రూపం కనిపిస్తుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు.