ఆలియా భట్
తక్కువ వయస్సులోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుకున్న ఈ పిల్లమ్మడు.. అందాలు ఆరబోయడంలో తనని మించినవారు ఎవ్వరూలేరని న్యూడ్ ఫోటోషూట్ తో నిరూపించేసుకుంది. ఆ తరహాలోనే అమ్మడు అందాలు ఆరబోస్తూ మేగజైన్ కవర్ పేజీల్లో కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో ద స్పైస్ కవర్ పేజీలో హాట్ తారగా నిలిచిపోయింది.