• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దుబాయ్ లో ఇ

Full Screen
1/12
Auto Play
slow fast
Photo of 0 | restricted things in dubai | dubai culture | పర్సులను జాగ్రత్తగా వుంచుకోవాలి
img

పర్సులను జాగ్రత్తగా వుంచుకోవాలి

నిజానికి దుబాయ్ లో దొంగతనాల రేటు చాలా తక్కువ స్థాయిలో వున్నప్పటికీ కొన్నికొన్ని చోట్ల మాత్రం జరుగుతుంటాయి. కాబట్టి మీ పర్సుల మీద నిత్యం ఓ కన్నేసి వుంచుకోవడం మంచిది.
  • PREVIOUS SLIDESHOWS

    నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

    నిర్మాణ మణ

  • NEXT SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

Share on Facebook
  • పర్సులను జాగ్రత్తగా వుంచుకోవాలి
  • గౌరవపరమైన దుస్తులే ధరించాలి
  • ఎల్.జి.బి.టి (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండేషన్) లైఫ్ స్టైల్ నిషేధం
  • ఎడమచేతితో భుజించకూడదు
  • నాలుకను అదుపులో వుంచుకోవాలి
  • రంజాన్ నెలలో జనసంచారం వున్న చోట తినకూడదు
  • అనుమతి లేకుండా స్థానికుల ఫోటోలు తీయకూడదు
  • మాదకద్రవ్యాల వాడకం
  • మద్యపానం నిషేధం
  • పాటలు పాడటం, డాన్సులు చేయడం నిషేధం
  • ముద్దులు పెట్టుకోవడం నిషేధం
  • పొట్టిపొట్టి డ్రెస్సులు ధరించకూడదు
Tags  :    dubai country  dubai people  dubai culture  restricted things in dubai  the prohibited things in dubai  dubai islamic culture  islamic countries  islamic nations  
Home > Slideshows > LifeStyle > దుబాయ్ లో ఇలా చేస్తే.. అంతే సంగతులు!

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
Previous Next
  • నిజానికి దుబాయ్ లో దొంగతనాల రేటు చాలా తక్కువ స్థాయిలో వున్నప్పటికీ కొన్నికొన్ని చోట్ల మాత్రం జరుగుతుంటాయి. కాబట్టి మీ పర్సుల మీద నిత్యం ఓ కన్నేసి వుంచుకోవడం మంచిది.
  • ఫ్యాషన్ పేరిట నచ్చిన దుస్తులు ధరించుకోకుండా పద్దతిగల దుస్తుల్నే ఇక్కడ ధరించాల్సి వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆధ్యాత్మికపరమైన దుస్తుల్నే ధరించాల్సి వుంటుంది. అలాకాకుండా నచ్చినట్లుగా పొట్టిడ్రెస్సులు, ఇతరత్రాలు ధరిస్తే అంతే సంగతులు!
  • ఇతరదేశాల్లో గే సెక్సు చెల్లుతుందేమోగానీ.. దుబాయ్ లో మాత్రం చెల్లదు. అక్కడి స్థానిక సంస్కృతీ - సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి.. వాటిని నివారించడం జరిగింది.
  • ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, డోర్ ఓపెన్ చేయడం, ఇతరత్ర పనులు ఎప్పటికీ ఎడమచేతితో చేయకూడదు. అందులో ముఖ్యంగా భుజించసమయంలో ఎడమచేతిని అస్సలు వాడకూడదు
  • జనసంచారం ఎక్కువగా వున్న చోట్లలో బూతులు మాట్లాడటం ఇక్కడ నిషేధం. ఈమధ్య బూతులను కూడా సరదాకోసం వాడుకుంటున్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ నిషేధించారు. కాబట్టి.. నాలుకను అదుపులో వుంచుకుంటే మంచిది.
  • ముస్లిములు ఎంతో వైభవంగా జరుపుకునే రంజాన్ మాసంలో అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అవసరమైతే ప్రత్యేకంగా తమ ఇళ్లలోనే తినాల్సి వుంటుంది కానీ.. బయటమాత్రం తింటే అంతే సంగతులు! జరిమానా ఖచ్చితంగా విధించాల్సి వుంటుంది.
  • చాలామంది టూరిస్టులు అక్కడ నివసించేవారి జాతీయ దుస్తులకు ముగ్ధులై వారి ఫోటోలను తీసుకుంటుంటారు. కానీ దుబాయ్ లో మాత్రం ఇలా చేయడం నేరం. ముందుగా అక్కడ స్థానికుల పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసుకుంటే నేరం.. జరిమానా విధించే అవకాశాలున్నాయి.
  • కొకెయిన్, హెరాయిన్, మర్జువానా తదితర డ్రగ్స్ వాడితే.. దుబాయ్ జైలులో గడపాల్సిందే! ఇతర దేశాల సంగతేమోగానీ.. దుబాయ్ లో మాత్రం కఠినచర్యలు తీసుకుంటారు.
  • యావత్ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశంగా పేరొందిన ఇక్కడ మద్యం సేవించడం నిషేధం. ఇస్లాం కులమతస్థుల సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారం మద్యం సేవించడం నేరం. పొరపాటున ఇక్కడెవరైనా మద్యం సేవిస్తే.. వారెంట్ లు లేకుండా డైరెక్ట్ గా జైల్లోకే వేసేస్తారు.
  • దుబాయ్ స్ట్రీట్స్ లో డాన్సింగ్ గానీ, ఎక్కువ శబ్దంతో పాటలు వినడం - పాడటం వంటివి చేస్తే.. అందుకు జరిమానా విధించాల్సి వస్తుంది.
  • సాధారణంగా కొన్నిజంటలు ప్రేమమత్తులో ఎక్కడబడితే (రహదారుల్లో, స్ట్రీట్స్ లలో) ముద్దులు పెట్టుకుంటుంటారు. కానీ దుబాయ్ లో మాత్రం అలా చేయడం నిషేధం. ఒకవేళ ముద్దులు పెట్టుకుంటూ పట్టుబడితే వారికి తగిన శిక్షలు విధిస్తారు.
  • జనసంచారం ఎక్కువగా ప్రాంతాల్లో పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని తిరిగితే అంతే సంగతులు. కావాలంటే బీచ్, వాటర్ పార్క్స్, పూల్ వంటి చోట్లలో స్విమ్ వేర్ ధరించుకోవచ్చు గానీ.. టాప్ లెస్ లేకుండా వుండకూడదు. అలాగే మగాళ్లు పబ్లిక్ ప్లేస్ లో తిరుగుతున్నప్పుడు సిక్స్ ప్యాక్, బాడీ బిల్డప్ వంటివి ప్రదర్శించకూడదు.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.