ఇది ఇటలీలోని వెనిస్ ప్రాంతంలో వున్న ఎంతో పురాతనమైన వంతెన. మొదట ఇక్కడున్న చెక్క వంతెనను 1524లో కూల్చేసీ.. ఆ తర్వాత 1591లో దీనిని నిర్మించడం జరిగింది. ఇది చాలా పురాతనమైన కట్టడం కాబట్టి దీనిని చూడటానికి దేశవిదేశాల నుంచి నిత్యం సందర్శకులు విచ్చేస్తుంటారు.