గీతా బస్రా
క్రికెటర్ ప్రియురాలు అయిన ఈ హాట్ అమ్మడు.. సినిమాల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా శృంగార సన్నివేశాల్లో నటించి ప్రేక్షకుల మతిని పోగొట్టేసింది. ఆ తరహాలోనే మరోసారి ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో ఎద అందాలు కనిపించేలా సౌగత్ పౌల్ డిజైన్ చేసిన డ్రెస్సులో తళుక్కుమని మెరిసింది.