సూర్య - జ్యోతిక
వీరిద్దరూ జంటగా చాలా సినిమాల్లో నటించారు కానీ ‘‘కాక్క కాక్క’’ చిత్ర నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. 2006లో పెళ్లికి దారి తీసింది. జ్యతిక అంటే సూర్యకు ఎంతో ఇష్టమని ఆయన ఎన్నోసార్లు పేర్కొన్నారు. ఈ జంటకు ‘‘ప్రేమకు నమ్మకంగా’’ ప్రతిఒక్కరు అభివర్ణిస్తారు. వీరి వివాహం జరిగిన ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయింది. వీరి ప్రేమకు చిహ్నంగా దియా, దేవ్ లు జన్మించారు.