Kids Joke Telugu | Student Teacher Talking | Telugu News

Kids Jokes
‘మీరు కూడా నిద్రపోతున్నారు’

విద్యార్థి : నిన్న ప్రమీల క్లాసులో నిద్రపోయింది మేడమ్...
టీచర్ : మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా బడవా...
విద్యార్థి : అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్..!!