• masa
  • masa
Midhuna Raasi

ఆదాయం : 11 ; రాజ్యపూజ్యం : 3 ; వ్యయం : 8 ; అవమానం : 1

దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనక తప్పదు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువు మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి.

రాశి లక్షణాలు : కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా రోజును ఆస్వాదిస్తారు. దంపతులు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. సిమెంటు, భవన నిర్మాణాలు చేపట్టే వారికి మంచి అభివృద్ధిని సాధిస్తారు. నారింజరంగు గల వస్త్రాలను ధరించుకోవడంతో మానసికంగా ప్రశాంతతను పొందుతారు.

valuprma