Madonna rebel heart songs album world tour

Madonna latest news, pop singer madonna news, Madonna pop singer, Madonna rebel heart, Madonna new album, Madonna world tour, Madonna latest gossips, Madonna hot photos, Madonna affairs, Madonna love affairs, Madonna scandals

madonna rebel heart songs album world tour : The list of Madonna concert dates for her highly anticipated 35-city 'Rebel Heart' Tour were officially announced.

‘రెబెల్ హార్ట్’ కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న మడోన్నా

Posted: 03/03/2015 01:24 PM IST
Madonna rebel heart songs album world tour

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ గాయని మడోన్నా.. ‘రెబెల్ హార్ట్’ కోసం ప్రపంచదేశాల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈమె ఈ ప్రపంచ టూర్ కోసం ఓ సంస్థ భారీ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చిందని సమాచారం! ఇంతకీ ‘రెబెల్ హార్ట్’ అంటే ఏంటి..? మడొన్నా ఎందుకు చక్కర్లు కొడుతోంది..? అని అనుకుంటున్నారా..!

వివరాల్లోకి వెళ్తే.. పాప్ సింగర్ మడోన్నా తాజాగా 'రెబల్ హార్ట్' పేరిట ఓ ఆల్బమ్ ను రూపొందించింది. ఈ ఆల్బమ్ ను ప్రమోట్ చేసుకోవడం కోసమే ఈ అమ్మడు ప్రపంచంలోని పలు దేశాల్లో చక్కర్లు కొట్టనుంది. ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రమోట్ కార్యక్రమం.. డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాలకు ఎప్పటిలాగే ‘లివ్ నేషన్ గ్లోబల్ టూరింగ్ డివిజన్’ అనే సంస్థ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ నిర్మాణ సంస్థ త్వరలోనే ఈ ఆల్బమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనుంది.

ప్రస్తుతం అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. మొట్టమొదటి ప్రమోట్ షో మియామిలోని అమెరికన్ ఎయిర్లైన్స్ ఎరేనాలో ప్రారంభం కానున్నాయి. అక్కడ ఆగస్టు 29న ప్రారంభమై అక్టోబర్ వరకు వరుసగా 25 నుంచి 30 షోలు కొనసాగనున్నాయి. అనంతరం యూరప్లో 20 నుంచి 25 షోలు మడోన్నా ప్రదర్శన ఇవ్వనుంది. ఆ తర్వాత ఆసియా, ఆస్ట్రేలియాలో ఈ ప్రమోట్ కార్యక్రమాలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madonna world tour  rebel heart songs album  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more