Another movie shooting starts of bond series from december

james bond movie, james bond 24 movie, james bond hot scenes, james bond movie series, bond series movie, bond movies news, james bond latest movies, director sam mendes

another movie shooting starts of bond series from december daniel craig in the lead role for the fourth time

బాబోయ్.. 24వ బాండ్ లో ఆ సీన్లు ఎక్కువేనట!

Posted: 09/18/2014 03:40 PM IST
Another movie shooting starts of bond series from december

బాండ్ సిరీస్ లో ఇదివరకే వచ్చిన 23 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంచలనాలను సృష్టించాయో అందరికీ తెలిసిందే! భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమాల్లో ఏవిధంగా అయితే యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయో.. అదేవిధంగా శృంగార సన్నివేశాలు కూడా అందరి మతులను పోగొడుతూ వచ్చాయి. ఈ బాండ్ సిరీస్ లో యాక్షన్ సీన్లు తక్కువైతే అవ్వొచ్చుగానీ.. శృంగార సన్నివేశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయరు. ప్రేక్షకులు పూర్తిగా కనులపండుగ చేసుకునేవిధంగా ఈ సినిమాల్లో ఆ బెడ్ రూమ్ సన్నివేశాలను బాగానే తెరకెక్కించేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఆ హాట్ సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధానపాత్ర పోషిస్తాయి.

ఇదిలావుండగా.. తాజాగా ఈ బాండ్ సిరీస్ లో మరో కొత్త చిత్రం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ గూఢచారి చిత్రపరంపరలో 24వ సినిమా చిత్రీకరణను ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ వరుసగా నాలుగోసారి బాండ్ గానే కనిపించనున్నాడు. గతంలో రిలీజైన్ ‘‘స్కైఫాల్’’ మూవీ దర్శకుడు శామ్ మెండిస్ దీనికీ దర్శకునిగా వ్యవహరించనున్నాడు. ఎంజీఎం, సోనీ సంస్థలతో కలిసి మైకేల్ జి.విల్సన్, బార్బరా బ్రొకొల్లి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 23న, నవంబర్ 6న అమెరికాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే.. ఈ సినిమాలో కూడా శృంగారసన్నివేశాలు ఓ రేంజిలో వుంటాయని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. గతంలోలాగా కంటే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను జోడించడంతోపాటు... భారీతారాగణం ఇందులో వుంటారని.. ముఖ్యంగా అమ్మాయిల పాత్రలు ఎక్కువగా వుంటాయని తెలుపుతున్నారు. మొత్తానికి ఈసారి జేమ్స్ బాండ్ యాక్షన్ తోపాటు హాట్ సన్నివేశాలను బాగానే పండించనున్నాడన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : james bond movie series  daniel craig  director sam mendes  sony entertainments  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more