ఏ వయసులో తీర్చుకోవాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే తీర్చుకుంటే మంచిది. కానీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ నివ్వని ఇంగ్లీష్ కల్చర్ అదే హాలీవుడ్ నటులు, దర్శకులు వయస్సుతో నిమిత్తం లేని పనులు చేస్తారు. డేటింగ్ లు, కిస్సింగులు, హగ్గింగులు అంటే పెద్దగా లెక్కే ఉండదు. అక్కడ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని 84 ఏళ్ల హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్ ఉడ్ తాజాగా డేటింగ్ చేయడం హాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది.
కాల్నిఫోర్నియాలోని ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు ఆంగ్ల ప్రతికలు, వెబ్ సైట్లు గోలగోల చేస్తున్నాయి. క్లింట్ ఈస్ట్ ఉడ్, హోటల్ ఉద్యోగి సాండెరా ఇద్దరు కలిసి అన్యోన్యంగా సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ మీడియా కంటపడ్డారు. ఈస్ట్ ఉడ్ గత కొద్దికాలంగా సండెరాతో డేటింగ్ చేస్తున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. తన భార్యతో నెలకొన్న విభేదాల కారణంగా 17 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేవిధంగా విడాకులకు దరఖాస్తు చేశారు. అయినా ఈ ముసలోడికి ఇదేం పోయే కాలం..
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more