No one will marry me says kangana

kangana ranaut, revolver rani, kangana ranaut revolver rani, vir das revolver rani

Kangana Ranaut says that after watching her in the film.Revolver Rani no one would like to marry her. She says even her sister advised her not to do this film.

అలా చూశాక నన్నెవరకు పెళ్ళి చేసుకుంటారు

Posted: 04/12/2014 02:43 PM IST
No one will marry me says kangana

ఢిల్లీ భామ కంగనా రనౌత్ టాలీవుడ్ కి పూరీజన్నాథ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన, ఆ తర్వాత తెలుగులో అవకాశాలు ఇచ్చిన నాధుడే లేకుండా పోయాడు. కర్లీ హెయిత్ తో, సెక్సీ లుక్స్ తో జనాల మతి పోగొట్టే కంగనా బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కాలం వెల్లదీస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లో ‘రివాల్వర్ రాణి ’ సినిమాలో నటించింది.

ఈసినిమా లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ పోషించింది. అందులో కంగనా ఆమె బాడీ లాంగ్వేజ్‌, ఆమె గెటప్‌ చూస్తేనే భయమేసేలా ఉన్నాయి. ఇదే విషయం పై ఆమెను అడిగిగే... ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చూసిన తరువాత నన్ను పెళ్లి ఎవడు చేసుకుంటాడు ? నన్ను చూస్తే భయపడాల్సిందే అంటూ చెప్పింది.ఇంత చెప్పాక కూడా ఆమెను పెళ్లి ఎవరు చేసుకుంటారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more