Aishwarya rai replaced by asin in mani ratnam film

Aishwarya Rai, Mani Ratnam, Asin, Mani Ratnam Film, Aishwarya Rai Bachchan, Bollywood actress Aishwarya Rai,

Aishwarya Rai Replaced by Asin in Mani Ratnam Film

మణిరత్నం నుండి తప్పించుకున్న ఐశ్వర్యరాయ్

Posted: 03/19/2014 11:45 AM IST
Aishwarya rai replaced by asin in mani ratnam film

బాలీవుడ్ నటి  ఐశ్వర్యరాయ్  ప్రముఖ దర్శకుడు  మణిరత్నం నుండి తప్పించుకుంది.  అంటే మరోలా అనుకోకండి..  ఇటీవల దర్శకుడు మణిరత్నం, మహేష్ -నాగార్జున లతో ఓ భారీ  మల్టీ  స్టారర్ ను ప్లాన్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ ఐశ్వర్యారాయ్, శ్రుతి హషన్ లను ఎంపిక చేశాడు. 

తాజాగా సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ నుండి ఐశ్వర్యారాయ్ తప్పుకుందట.  దానికి కారణం  కుటుంబ సమస్యలే కారణం అని వినిపిస్తోంది.  తన కోడలు మళ్లీ ముఖానికి రంగేసుకోని, గ్లామర్ ఫీల్డ్ కి రీ ఎంట్రీ ఇవ్వడం పై అత్త జయా బచ్చన్ అంగీకరించడం లేదని విమర్శలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. 

ఈ విషయంలోనే ఆమధ్య అత్తా కోడళ్ళ మధ్య ఓ గొడవ కూడా చోటు చేసుకుంది. ఇక మణిరత్నం ఆఫర్ కు ఐశ్వర్య ముందు ఓకే చేసినా, అత్త జయా బచ్చన్, ఐస్ రీఎంట్రీకి కన్విస్ అవ్వకపోవడంతో,  విషయాన్ని మణిరత్నానికి చెప్పి ఈ భారీ ప్రాజెక్ట్ కు నుండి తప్పుకున్నట్లు  బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. 

ఐస్ తప్పుకోవటంతో తో ఆస్థానంలో ఆశిన్ ను లైన్ లో పెట్టారని వార్తలోస్తున్నాయి. మణిరత్నం మూవీ తో ఐస్ రీ ఎంట్రీ వుంటుందనుకున్న అభిమానులకు ఈ వార్త  కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి.  

-ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more