Yash raj films dhoom 4 with salman khan

Yash raj films Dhoom-4 with salman khan. Aditya Chopra, salman khan dhoom in dhoom 4, Yash Raj Films

Yash raj films Dhoom-4 with salman khan. Aditya Chopra, salman khan dhoom in dhoom 4, Yash Raj Films

సల్లూ భాయ్ తో ధూమ్ -4

Posted: 02/12/2014 04:24 PM IST
Yash raj films dhoom 4 with salman khan

బాలీవుడ్ సినిమా ‘ధూమ్ ’ జనాల్లో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు పార్టులుగా వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మించింది. మూడు పార్టుల్లో ముగ్గురు హీరోలతో భారీ స్థాయిలో తీసి కాసుల వర్షం కురిపించుకున్నారు. ఇప్పుడు ‘ధూమ్ -4 ’ కి మరో కొత్త హీరోతో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇటీవల వచ్చిన ‘ధూమ్ 3 ’ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలవడంతో ఈసారి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఆ మధ్యన ‘ధూమ్ -4’ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తారని వార్తలు వచ్చినా, అతనికి డేట్లు కుదరక పోవడంతో సల్మాన్ ఖాన్ తో చెయ్యడానికి రెడీ అయ్యారట. మరి ‘యష్ రాజ్ ఫిలిం సంస్థ ’ ఈ క్రేజ్ ను ఇంకెన్ని రోజులు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more