Aishwarya rai 4th most beautiful woman of 2014

Aishwarya Rai, most beautiful woman 2014, Hollywood Buzz, Aishwarya Rai bachchan, Hollywood Buzz online poll, Top fourth Beautiful Women, Aishwarya Rai Aishwarya Rai voted 4th most beautiful woman.

Hollywood Buzz conducted poll listing the Official Top 30 World Most Beautiful Women of 2014. Aishwarya Rai Bachchan in 3rd place and Deepika Padukone in 29th.

నాలుగు పదులైనా ఈమె అందం తగ్గలేదు

Posted: 02/01/2014 02:40 PM IST
Aishwarya rai 4th most beautiful woman of 2014

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందం నాలుగు పదుల వయస్సు వచ్చినా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పిటపిటలాడే అందంతో మెరిపిపోతున్న ఐష్ ఓ బిడ్డకు తల్లి కూడ. గత కొన్ని సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నఐశ్వర్యరాయ్ పాప ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తుంది. తాజాగా ఇటీవల హాలీవుడ్‌లో జరిపిన ఓ సర్వేలో అయితే ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యరాయ్‌కి ‘నాలుగో అందగత్తె ’ స్థానం దక్కింది. ఈ ఓటింగ్ లో ఐశ్వర్యరాయ్ నలభైశాతం మంది ఐష్ కే ఓటెయ్యడం విశేషం.

సదరు సర్వేలో రెండు, మూడు పదుల వయసున్న భామల పేర్లు ఉన్నా వారందరిని వెనక్కి నెట్టి ఐష్ కి నాలుగోస్థానాన్ని కట్టబెట్టారు. మొదటి మూడు స్థానాలు హాలీవుడ్ భామలు అయిన మోనికా బెల్లూసా, కేట్ అప్టన్, ఏంజెలినా జోలి దక్కించుకున్నారు.  ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేకి 29వ స్థానం దక్కింది. తనకు నాలుగో స్థానంలో దక్కడం పై ఐష్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more