Shah rukh khan suffered injury while on shoot

shah rukh khan injured, srk gets injured while on shoot, srk suffered injury, happy new year, shah rukh khan, hospital,nanavati hospital, srk hospitalised

Shah Rukh Khan during Thursday suffered an injury on the sets of Happy New Year in Mumbai and was rushed to a city hospital.

షారూఖ్ ఖాన్ తలకు గాయాలు

Posted: 01/23/2014 04:40 PM IST
Shah rukh khan suffered injury while on shoot

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ తలకు బలమైన దెబ్బ తగిలిందనే వార్త బాలీవుడ్ లో అందోళన కలిగించింది. నేటి ఉదయం ముంబైలోని జుహూ మారియట్ హోటల్లో ‘హ్యాపీ న్యూ ఇయర్ ’ సినిమా షూటింగు చేస్తుండగా అతనికి డోర్ తగలడంతో తలకు, ముఖానికి గాయాలు అయ్యాయని, వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ప్రథమ చికిత్స కోసం దగ్గర్లోని నానావతి హాస్పిటల్ కి తరలించి వైద్యం చేయించారని ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని యూనిట్ సభ్యులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే వున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని షారుఖ్ పర్సనల్ పీఆర్వో మీడియాకి తెలిపాడు. ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకునె, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూ సూద్ నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసే యోచనలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more