Kamal ropes in his mentor balachander for next

Kamal Haasan, balachander, Tamil, Rettaisuzhi, Uthama Villain, vishwaroopam 2, Arangetram, Michael Madana Kama Rajan

Legendary filmmaker K. Balachander will essay an important role in Kamal Haasan-starrer Tamil comedy Uthama Villain.

గురు శిష్యులు ఇద్దరు వెండితెర పై

Posted: 01/17/2014 04:27 PM IST
Kamal ropes in his mentor balachander for next

ప్రముఖ దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తీయడమే కాకుండా, సినిమా ఇండస్ట్రీకే గురువుగా ఉన్న బాలచందర్ వెండితెర పై కనిపించబోతున్నాడు. అదీ తన ప్రియ శిష్యుడు, నవరస నట సార్వభౌముడు అయిన కమల్ హాసన్ తో కలిసి. బాల చందర్ శిష్యుడైన రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ చేయబోతున్న ‘ఉత్తమ విలన్ ’ సినిమాలో కమల్ బాలచందర్ ని నటించాలని ప్రత్యేకంగా కోరడంతో కమల్ మాటను కాదనలేక ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం విశ్వరూపం 2 చిత్రంలో నటిస్తున్న కమల్ ఆ తరువాత ఈ చిత్రంలో బిజీ కానున్నాడు.

అద్భుత చిత్రాల సృష్టికర్త కె.బాలచందర్తో కలిసి నవరస నటనా సార్వభౌముడు కమల్ హాసన్ వెండితెర పై కనిపిస్తే బాక్సాఫీసు బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా ఇండస్ట్రీకి కమల్ హాసన్ ని పరిచయం చేసిన బాలచందర్ ఒక్క కమల్ హాసన్ తోనే 30 చిత్రాలు చేశాడంటే వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more