Kajal agarwal signs next bollywood film

Kajal Agarwal, Bollywood,Kajal Agarwal,jilla, Vijay, Mohanlal, Kajal in Jilla,

The pretty heroine Kajal Agarwal signs next Bollywood film.

ఈ అమ్మడు మరో సినిమాకు కమీట్ అయ్యింది

Posted: 01/17/2014 12:01 PM IST
Kajal agarwal signs next bollywood film

తెలుగులో ఒకప్పటి లాగా ఫాంలో లేని కాజల్ అగర్వాల్ ఈ గ్యాప్ లో కోలీవుడ్ ని అటు నుండి బాలీవుడ్ లో తన హవాని కొనసాగిస్తూ పోతుంది. మంచి ఫాంలో ఉండగా బాలీవుడ్ తెరకు వెళ్లి సింగం, స్పెషల్ చబ్జీస్ లాంటి చిత్రాలతో అక్కడ ఓ మోస్తరుగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మూడో సినిమాకు డేట్స్ ఇచ్చేసిందట.

దీని గురించి మాట్లాడుతూ... బాలీవుడ్ సినిమాకి సైన్ చేశాను. ఇది ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ మొదలవుతుంది. ఇంతకు మించి ఆ సినిమాకు సంబంధించిన వివరాలను ఇప్పుడు వెల్లడించలేను అని చెప్పుకొచ్చింది. తాజాగా తమిళంలో ధనుష్ సరసన ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే ఈమె మాటలు విన్న తాను ఏ సినిమాలో నటిస్తుందో చెబితే బాగుంటుంది కానీ... ఇలా వివరాలను గోప్యంగా ఉంచడం ఎందుకు అని ఎదురు ప్రశ్నలే వేయడం కాకుండా, అసలు ఈ అమ్మడుకి ఆ అవకాశం వచ్చిందో లేదో డౌటే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more