Interview with musuc director thaman

Interview with thaman, Musuc director thaman, thaman music director, dookudu music director thaman, interview with thaman, tollywood interviews, interview with thaman, celebrities, tollywood news, movie news, thaman, kick, dookudu movie songs, dookudu music director

Interview with thaman, Musuc director thaman, thaman music director, dookudu music director thaman, interview with thaman, tollywood interviews, interview with thaman, celebrities, tollywood news, movie news, thaman, kick, dookudu movie songs, dookudu music director

Interview with Musuc director thaman.GIF

Posted: 12/06/2011 12:38 PM IST
Interview with musuc director thaman

Musuc_director_thaman2

Thamanబిజినెస్ మెన్ , నిప్పు, బాడీగార్డ్.... ఈ సంక్రాంతికి వెండి తెర పై కనిపించపోతున్న సినిమాలు. ఈ మూడు సినిమాల్లో కనిపించే సంగీత దర్శకుడిగా కనిపించే ఉమ్మడి పేరు తమన్. ఈయనే ఈ చిత్రాలకు స్వరకర్త. ఈ యేడాది మిరపకాయ్, దూకుడు, సినిమాలతో విజయాలు అందుకొన్నారు. డిసెంబర్ నెల కోసం అందరితో పాటు నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకేసారి మూడు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థి లాంటి సంగీత దర్శకుడు చెప్పిన వివరాలు.....

సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో మూడింటికి మీరే సంగీత దర్శకుడు. టెన్షన్ గా అనిపిస్తోందా ?
అలాంటి పరిస్థితి లేదు. అంతా కూల్ గానే ఉంది. దర్మకులు, కథానాయకులు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల. ఎవరూ కంగారు పెట్టడం లేదు. కావాల్సినంత సమయం ఇస్తున్నారు. అందులోనూ నాకు సంగీతమే ప్రపంచం. మరో వ్యాపకం లేదు. కాబట్టి గందరగోళం, ఒత్తిడీ లేకుండా నా పని నేను చేసుకుంటున్నా.

రవితేజ, మహేష్ బాబు, ఎన్టీ ఆర్ – వీరితో మళ్ళీ పనిచేస్తున్నారు. స్టార్లను ఆకట్టుకునే మ్యాజిక్ ఏంటో చెప్పండి ?

మీరు మ్యాజిక్ అంటున్నారు. నేను మ్యూజిక్ అంటున్నాను. అంతే తేడా. నా పనితనం ఏమిటో వారంతా దగ్గరుండి గమనించారు. కథానాయకులు నాకిచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చాను. అందుకే మళ్ళీ మళ్ళీ అవకాశాలిస్తున్నారు.

సినిమా ఒప్పుకోవాలంటే మిమ్మల్ని బాగా ఆకట్టుకోవాల్పిన విషయం ఏమిటి ?

కథానాయకుడి ఇమేజ్..... దర్శకుడి పనితీరు. ఆ తరువాత కథ. ప్రతీ కథానాయకుడికీ శైలి ఉంటంది. దాన్ని ద్రుష్టిలో ఉంచుకుంటే సంగీతం సమకూర్చడం సులభమే. రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు ముగ్గురి శైలి వేరు. ఒకరికి హుషారు పాటలు కావాలి. ఇంకొకరికి మెలోడీలు కావాలి. మరో కథానాయకుడికి బీట్ ముఖ్యం. ఇకే సారి ఇంత వైవిధ్యమైన సినిమాలు చేయడం ఓ సవాల్ గా అనిపించింది. ఈ పరీక్షలో ఏ మేరకు నెగ్గుతానో శ్రోతలే చెప్పాలి.

దూకుడు విజయం స్వరకర్తగా మీకెలాంటి సంతోషాన్ని ఇచ్చింది ?

కిక్సినిమా నా మొదటి మైలురాయి. మధ్యలో చాలా సినిమాల్లో పాటలకు పేరొచ్చింది. దూకుడు మాత్రం నన్ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ముఖ్యంగా అందులో కథ ప్రకారం అంత మాస్ బాణీలు నప్పవు. కానీ మాస్ ని ఆకట్టుకోవాలి. అందులో ఇప్పటికింకా నాయవస్సు ఛాయలు ఏమాత్రం కనిపించకూడదు. ఇన్ని ఆంక్షల మధ్య కూర్చిన పాట అది.

కొత్తగా ఒప్పుకున్న సినిమాలేంటి ?

ఎన్టీ ఆర్ – శ్రీను వైట్ల కలయికలో వచ్చే సినిమాకి నేనే స్వరకర్తని. నాగ చైతన్యతో ఓ సినిమా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more