Financier Complaint against on Pooja gandhi

Financier complaint against on pooja gandhi

Suresh Sharma files Complaint against Pooja gandhi, Pooja gandhi latest news, Pooja gandhi latest updates, Pooja gandhi stills, Pooja gandhi news, Pooja gandhi hot stills, Pooja gandhi hot movies, Pooja gandhi hot details, Pooja gandhi spicy stills, Pooja gandhi

Financier Complaint against on Pooja gandhi: Kannada hot actress Pooja gandhi again hot topic in kannada.

పూజాగాంధీ ఆయనను మోసం చేసిందట!

Posted: 06/29/2015 11:33 AM IST
Financier complaint against on pooja gandhi

తెలుగులో వచ్చిన ‘దండుపాల్యం’ సినిమాలో తన హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించేసిన పూజాగాంధీ గుర్తుందా? ఇందులో తన అందాలతో మతిపోగొట్టేసింది. పూజా గాంధీ గతంలో తనకంటే వయసులో నాలుగైదేళ్ళు చిన్నవాడైన దర్శకుడు సతీష్‌ ప్రధాన్‌ తో కారులో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లి రావడంతో అప్పట్లో శాండాల్ వుడ్‌లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. కారులో వీరిద్దరే లాంగ్ డ్రైవ్ వెళ్లొచ్చారట. వీరిని చూడగానే ఇద్దరి ముఖాల్లో బాగా అలసిపోయినట్లుగా కనిపించాయట. అయితే ఈ విషయంపై పూజాగాంధీ... అయ్యో... అలాంటిదేమి లేదు. కేవలం బెంగుళూర్ మొత్తం చుట్టొచ్చాం. కారు లాంగ్ డ్రైవ్ చాలా హుషారునిచ్చింది. అలాగే అలసిపోయినప్పుడు ఇలాంటి ప్రయాణాలు కాస్త రిలాక్స్ ను కలిగిస్తాయని చెప్పుకొచ్చింది.

ఈ హాట్ టాపిక్ తర్వాత మళ్లీ పూజాగాంధీ తాజాగా శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నటి పూజాగాంధీ తనను మోసం చేసిందంటూ నటుడు సురేష్ శర్మ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేసారు. అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయల నగదు తీసుకున్నదని ఆ డబ్బును తిరిగి ఇప్పించాలంటూ సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కానీ సురేష్ ను పూజా మోసం చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు అందజేయలేదు. అంత పెద్ద భారీ మొత్తం నగదు అందజేసేటప్పుడు ఏమైనా ఆధారాలు తీసుకోవాల్సి ఉండాల్సిందని కర్ణాటక చలనచిత్రవాణిజ్య మండలి కార్యదర్శి అన్నారు. ఈ విషయంపై పూజాగాంధీతో చర్చిస్తామని వారు తెలిపారు. కానీ ఈ విషయంపై పూజాగాంధీ ఇంకా ఏ విధంగా కూడా స్పందించలేరు. మరి పూజా ఎలా స్పందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja gandhi  Complaint against  Financier Suresh Sharma  Kannada hot actress  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more