Tapsee pannu everyuth brand ambassador agreement movie offers

tapsee pannu news, tapsee pannu brand, tapsee pannu everyuth brand, tapsee pannu hot photos, everyuth brand ambassador, tapsee brands, tapsee ads, tapsee bollywood movies, tapsee gallery, tapsee latest updates, taapsee pannu hot photo shoot

tapsee pannu everyuth brand ambassador agreement movie offers : Tapsee Pannu given green signal to everyuth brand as ambassador. Soon she will join the shooting of that ad.

తాప్సీ ఇమేజ్’ని పైకిలేపుతున్న పెద్ద ‘బ్రాండ్’!

Posted: 02/11/2015 11:22 AM IST
Tapsee pannu everyuth brand ambassador agreement movie offers

సొట్టబుగ్గల సుందరీ తాప్సీకి ఈమధ్య ఆఫర్లు అంతగా లేకపోవడంతో వల్ల ఆమె సతమతమవుతున్న విషయం తెలిసిందే! ఆఫర్ల కోసం ఈ అమ్మడు అన్నిరంగాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమధ్య తన అందాచందాలతో టాలీవుడ్’ను కట్టిపడేసిన ఈ భామకు వరుస పరాజయాలు ఎదురుకావడంతో ఆఫర్లు కరువయ్యాయి. దీంతో కోలీవుడ్’కి మకాం మార్చగా.. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక బాలీవుడ్’లో ఓ లుక్కేద్దామని అక్కడికెళ్తే.. అరకొరగా ఆఫర్లు వస్తున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన ఈ సెక్సీ నటి.. ఇప్పుడు మాత్రం అవకాశాలకోసం ఊగుతోంది.

అయితే.. ఒక్కసారిగా పడిపోయిన తాప్సీ ఇమేజ్’ని మాత్రం ఓ పెద్ద బ్రాండ్ పైకిలేపేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం! ఆఫర్లు లేక ఆందోళనలో మునిగిన ఈ అమ్మడికి కాస్తైనా ఆసరాగా వుంటామంటూ సదరు బ్రాండ్ ముందుకొచ్చింది. ఆ బ్రాండ్ పేరు ‘ఎవర్ యూత్’(Everyuth)! ప్రముఖ సౌందర్య సాధనం అయిన ఈ బ్రాండ్.. తన తదుపరి ప్రచార కార్యక్రమాల కోసం తాప్సీని ఎంపిక చేసుకుందని సమాచారం! ఇందుకు ఆమె కూడా తక్కువ మొత్తానికే అంగీకరించిందట! త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రచార షూటింగులో ఈ చిన్నది పొల్గొనడానికి సిద్ధమవుతోంది.

మొత్తానికి తాప్సీ చేతిలో మూవీ ఆఫర్లు కరువైనా.. ఎండార్స్ మెంట్లకు అంబాసిడర్’గా వుంటూ కాలం గడుపుతోందన్నమాట! అన్నట్లు ప్రస్తుతం ఈ అమ్మడు ‘ముని 3’ మూవీలో నటిస్తోంది. అయితే.. ఆ మూవీ తర్వాత ఈమె చేతిలో మరే ఆఫర్లు లేవు. దీంతో.. ఈ మూవీ తర్వాత ఖాళీగా వుండటం కంటే ఎండార్స్’మెంట్లు చేయడమే మంచిదని భావించి, తాప్సీ ‘ఎవర్ యూత్’కి అంబాసిడర్’గా వ్యవహరించేందుకు ఓకే చెప్పి వుంటుందని విశ్లేషకుల అభిప్రాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu everyuth brand  taapsee hot news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more