British model amy jackson i movie release hopes career growth

amy jackson news, amy jackson latest news, amy jackson hot photos, amy jackson i movie, amy jackson i movie news, i movie review, i movie review telugu, i movie collections, amy jackson interview, amy jackson bikini photo shoot, amy jackson sexy photos, amy jackson sexy videos

british model amy jackson i movie release hopes career growth : the british model turned actress is hoping that her career will change after i movie release.

అయోమయ పరిస్థితిలో ‘ఐ’మీ కెరీర్...

Posted: 01/13/2015 11:36 AM IST
British model amy jackson i movie release hopes career growth

ఎక్కడో బ్రిటీష్ రాజ్యంలో మోడల్’గా కెరీర్’ని ప్రారంభించిన అమీజాక్సన్.. ఇండియాలోని సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగులో ‘ఎవడు’, తమిళంలో ‘మదరాస పట్టణం’ అనే సినిమాల్లో నటించింది. ఆ రెండు మూవీలు భారీగానే విజయాలు సాధించింది కానీ.. నటిగా అమీకి అంతగా గుర్తింపు దక్కలేదు. పైగా అందాలు ఆరబోయడంలో అమీ అందరి హీరోయిన్లను వెనకేసిందిగానీ.. నటనాపరంగా అంతగా ప్రతిభ కనబరచలేకపోయిందని విమర్శకులు తమ వ్యాఖ్యలను గుప్పించారు.

దీంతో తనకు నటిగా గుర్తింపు దక్కుతుంగా..? లేదా..? అన్న అయోమయ స్థితిలో వుండగా.. భారీ ప్రతిష్టాత్మక ‘ఐ’ మూవీ నుంచి పిలుపొచ్చింది. శంకర్ లాంటి గొప్ప డైరెక్టర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం నుంచి తనకు అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఈ మూవీ కోసం ఈ అమ్మడు తనకు వచ్చిన ఎన్నో ఆఫర్లను వదులుకుంది. తన నటనప్రతిభను నిరూపించుకునేందుకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిని నిత్యం ప్రాక్టీస్ చేసేది. అంతేకాదు.. అందాల ఆరబోతకోసం తన బాడీని బిల్డప్ కూడా చేసిందీ అమ్మడు. ఇలా ఎన్నోరకాలుగా కష్టాలు అనుభవించి చివరికి షూటింగ్’ని పూర్తి చేసుకుంది ఈ సెక్సీ భామ!

ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఇప్పుడే ఈమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి. విడుదలకు సిద్ధంగా వున్న ఈ మూవీ భారీ సక్సెస్’ను అందుకుంటుందన్న విషయాన్ని పక్కనపెడితే.. తన నటనకు ప్రేక్షకులు ఎటువంటి మార్కులు వేస్తారోనన్న టెన్షన్’లో మునిగిపోయిందట అమీ జాక్సన్! చిత్రంలోని తన నటన గురించి మాట్లాడుతూ.. నటిగా తనలో వున్న ప్రతిభను దర్శకుడు శంకర్ వెలికి తీశాడని, సీసీ శ్రీరామ్ తనను అందంగా చూపారని. యూనిట్ వర్గాలు కూడా అమీ జాక్సన్ ఎంతో అద్భుతంగా నటించిందని అంటున్నారు. కానీ.. మూవీ విడుదల తర్వాత ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనన్న సందిగ్ధంలో మునిగిందట అమీ!

ఒకవేళ ఈ మూవీ భారీ సక్సెస్’ను అందుకున్నా.. భవిష్యత్తులో తనకు మరిన్ని ఆఫర్స్ వస్తాయా..? లేదా..? అన్న టెన్షన్’లో పడిపోయిందట! తన కెరీర్ బాగుపడాలన్నా.. లేదా ఫుల్’స్టాప్ పడిపోవాలన్నా.. ‘ఐ’ మూవీ తర్వాతే తేలనుందని అమ్మడు భావిస్తోందట! అందుకే.. ‘ఐ’ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ బ్రిటీష్ మోడల్! మరి.. ఈ చిత్రం ఆమె కెరీర్’కి ఏమేరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amy jackson  i movie news  telugu heroines  telugu news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more