Anasuya latest saree photo shoot in modern mahalakshmi programme launching show to get movie offers

anasuya latest news, anchor anasuy hot photos, anchor anasuya news, anchor anasuya modern mahalakshmi, anchor anasuya hot photos, anchor anasuya saree photos, anchor anasuya tv shows

anasuya latest saree photo shoot in modern mahalakshmi programme launching show to get movie offers

మూవీ ఆఫర్ కోసం యాంకర్ ఏం చేసిందో తెలుసా?

Posted: 09/26/2014 07:15 PM IST
Anasuya latest saree photo shoot in modern mahalakshmi programme launching show to get movie offers

వయసులో వున్నప్పుడే అన్ని రుచులు మరగాలి అన్నట్టు... సినిమా ఆపర్ల కోసం కొంతమంది అమ్మాయిలు తమ అందాలను సెక్సీగా ఆరబోస్తూ వుంటారు. ఎప్పుడుబడితే అప్పుడు అందంగా ఫోటోషూట్ లు ఇస్తూ వార్తల్లోకెక్కేస్తుంటారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవాళ్లకి ఇతర అవకాశాలు లేకపోవడం వల్ల అటువంటి పనులు చేస్తుంటారు. కానీ.. ఇక్కడ అనసూయ బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ.. సినిమాల్లో అవకాశాల కోసం ఆరాటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తడాఖా, కిరాక్ వంటి షోలతోపాటు తాజాగా వస్తున్న మోడ్రన్ మహాలక్ష్మీ అనే టీవీ షోకు యాంకరింగ్ గా చేస్తున్నప్పటికీ.. సినిమా ఆఫర్లు రావడం లేదనే బెంగతో వుందని ఇన్ సైడ్ టాక్!

‘‘జబర్దస్త్’’ కామెడీ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసిన యాంకర్ అనసూయకు అప్పట్లో కొన్ని మంచి మూవీ ఆపర్లే వరించాయి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ఓ ఐటంసాంగ్ ఆఫర్ అవకాశం వస్తే.. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత వున్న పాత్ర అయితేనే చేస్తానంటూ దాన్ని రిజెక్ట్ చేసేసింది. అలాగే మరో రెండు, మూడు మూవీల ఆఫర్లను కూడా తిరస్కరించింది. అయితే మొన్నామధ్య సునీల్, నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ ‘‘తడాఖా’’ మూవీలో ఓ పాత్ర అయితే చేసింది కానీ.. అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఈమెకు ఎటువంటి ఆఫర్లు రాలేదు. దీంతో ఇక చేసేది ఏమీలేక ఈ యాంకరమ్మ తిరిగి బుల్లితెర మీద దృష్టిని కేటాయించింది. అప్పుడప్పుడు జరిగే మూవీ ఫంక్షన్ లలో కూడా తళుక్కుమని కనువిందు చేస్తుంటుంది.

ప్రస్తుతం అనసూయ మూడు టీవీ షోలతోపాటు కొన్ని ఫంక్షన్లతో బిజీగా వున్నప్పటికీ.. చిత్రపరిశ్రమ నుంచి ఆఫర్లు రావడం లేదని ఫీల్ అవుతున్నట్టు సమాచారం! అందుకే ఈ అమ్మడు ఎలాగైనా మూవీల్లో మంచి పాత్రలున్న అవకాశాలు పొందడం కోసం కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తోందని ఫిలీంనగర్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇతర తారలలాగే ఈ అమ్మడు కూడా అప్పుడప్పుడు అందంగా పోజులిస్తూ ఫోటోషూట్స్ ఇస్తోందని చెబుతున్నారు. మొన్నీమధ్యే ఒక ఫంక్షన్ నేపథ్యంలో తన సెక్సీ లుక్స్ తో పోజిలిస్తూ ఫోటోషూట్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు తాజాగా మరో ఫోటోషూట్ కి చీరలో అందంగా పోజలిస్తూ కనువిందు చేసింది. దీంతో ఈ అమ్మడు సినిమాల్లో ఆఫర్లు కొట్టేయడం కోసమే ఇలా ఫోటోషూట్ లు ఇస్తోందంటూ సన్నిహిత వర్గాలతోపాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more