అవును మీరు చదివింది కరెక్టే.. అమ్మాయిలు .. 13-15 ఏళ్లకే అబ్బాయిలను క్రింద పడేస్తున్నాయి. ప్రతి విషయం లోను అబ్బాయిలు బాగా వెనకబడిపోతున్నారు. ఇక శృంగారం విషయంలో అయితే .అమ్మాయిలకంటే.. అబ్బాయిలు చాలా మందంగా ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నారు. అమ్మాయిలే భలే ఫాస్టుగా శృంగార కోరికలు తీర్చుకుంటున్నారని ఆ సర్వేలు చెబుతున్నాయి. కొంతమంది ప్రముఖులు చెప్పిన బాటలోనే నేటి అమ్మాయిలు రొమాన్స్ లో దూసుకుపోతున్నారు.
దీంతో పెళ్లికి ముందు సెక్స్ కామన్ అయిపోయింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని తమిళ నటి ఖష్బూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అదరికీ తెలిసిందే. మరో సినీ నటి షెర్లీన్ చోప్రా పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని, పైగా అనుభంధం పెరుగుతుందని సెలవిచ్చింది. బంధం బలపడడం మాట అటుంచి పెళ్లికి ముందే శృంగారం కారణంగా చాలా మంది యువతులు మోసపోతున్నారు.
సినిమాలు మాత్రం పదిహేనేళ్లకే అన్నీ అని చెబుతుంటాయి అది వేరే అనుకోండి. అయితే సినిమాల ప్రభావమో, స్నేహితుల ప్రభావమో కానీ సమాజంలో దారుణమైన పోకడలు పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి ముందే అనుభవం ఉంటుందని గర్వంగా కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో షాక్ కు గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. విపరీతమైన స్వేచ్ఛతో దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెడుతూ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయింది. పెళ్లికి ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు స్వేచ్ఛ పేరుతో... పురుషులు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పా అనే వితండవాదంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 13-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రశ్నించారు. వారిలో 13 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తాము శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపారు. 24 శాతం మంది అమ్మాయిలు తాము పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు లేటుగా శృంగారంలో పాల్గొంటున్నట్టు సర్వే తెలిపింది.
అయితే ఈ అనుభవం కోసం చాలా మంది అమ్మాయిలు మోసపోవటం జరిగింది. కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తే.. మరికొంతమంది సిగ్గుతో బయటకు చెప్పుకోలేక ఇంట్లో కుమిలిపోతున్నారు. కొత్త పోకడతో అమ్మాయిల జీవితాలు మొగ్గలోనే మాడిపోతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొన్ని మహిళ సంఘాలు కోరుతున్నాయి.
RS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more