Deepika padukone hot bikini controversy

deepika padukone hot bikini controversy, deepika padukone bikini controversy, deepika padukone latest controversy news, deepika padukone latest news, deepika padukone photoshoot for vogue 2014, deepika padukone bikini, deepika padukone hot stills, deepika padukone panty, deepika padukone topless, deepika padukone cleavage, deepika padukone spicy, deepika padukone sexy photoshoot 2014, deepika padukone letest hot news

deepika padukone hot bikini controversy, deepika padukone bikini controversy, deepika padukone latest controversy news, deepika padukone latest news, deepika padukone photoshoot for vogue 2014, deepika padukone bikini, deepika padukone hot stills, deepika padukone panty, deepika padukone topless, deepika padukone cleavage, deepika padukone spicy, deepika padukone sexy photoshoot 2014, deepika padukone letest hot news

దీపికా బికినీపై బాలీవుడ్ లో గరంగరం

Posted: 06/02/2014 01:28 PM IST
Deepika padukone hot bikini controversy

బాలీవుడ్ లో తాజాగా దీపికా పదుకునే ఓ మ్యాగజైన్ కోసం బికినీ వేసుకుంది. అయితే ఈ మ్యాగజైన్ కోసం పైన ఒక తెల్లటి చొక్కా వేసుకొని బటన్స్ కూడా పెట్టుకోకుండా అలాగే వదిలేసింది. కనీసం లోపల ఏమి వేసుకోలేదు. అంతే కాకుండా కింద ప్యాంటీ వేసుకొని తన అందాలతో పిచ్చెక్కిస్తుంది. అసలే బాలీవుడ్ లో టాప్ 1 స్థానంలో ఉన్న దీపికా ఇలా సెక్సీగా కనిపించడం వలన బాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి.

అసలే టాప్ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి బికినీ యేశాలేంటి. కెరీర్ బాగోలేక, సినీ అవకాశాలు రావట్లేదంటే ఇలాంటి బికనీలు వేసుకుంటే తప్పులేదు కానీ... ఇప్పుడు ఎందుకు వేసుకోవడం అంటూ బాలీవుడ్ లో ఒకటే సోది చర్చలు. ఈ విషయంపై దీపికా మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి. నాకు ఏది నచ్చితే అది చేస్తాను. అంతే కానీ ఎవరో ఏదో చెప్తే దానిని గుడ్డిగా ఫాలో అయ్యే మనస్తత్వం కాదు నాది. ఏది ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. కాబట్టి నేను ఇలాంటి వాటికి ఆలోచిస్తూ కూర్చునే సమయం లేదు. ఇప్పటికే నాకు చాలా క్రేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటి వాటికోసం చేసింది కాదు. బికినీలో కనిపించాలి అని అనిపించింది... కనిపించాను అంతే. అయినా నేను ఎలా కనిపించినా అందంగానే ఉంటాను అంటూ దీపికా చెప్పుకొస్తుంది. మరి ఈ అమ్మడి మాటలకు బాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more