కొంత మంది హీరోయిన్లు పార్టీలకు, ఫంక్షన్ల మినీ స్కర్టులు వేసుకొని వచ్చి పబ్లిసిటీ కోసం అండర్ వేర్ లు సైతం కనిపించే విధంగా కూర్చొని అక్కడున్న వేయి కెమెరాల కళ్లు తన పై పడేలా చూసుకుంటారు. మరి కొన్ని సందర్భాల్లో ఏమి చూపించకపోయినా కెమెరాల కళ్లను లోపలి వరకు పంపించి వాటిని బంధించి హైలెట్ చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
తాజాగా బాలీవుడ్ మీడియా జనాలు ఆలియాభట్ అండర్ వేర్ టాపిక్ ని హైలెట్ చేసి పారేశారు. విషయం ఏంటంటే... ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ‘హంప్టీ శర్మ కి దుల్హన్ ’ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో ఆలియాభస్, వరుణ్ ధావన్ లు కలిసి నటించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ సినిమా పోస్టర్ పై ఉన్న స్టిల్ మాదిరి ఆలియా భట్ వరుణ్ ధావన్ ని గాల్లోకి ఎత్తుకుంది. ఇదే అవకాశంగా భావించిన వరున్ ధావన్ ఆలియాను కూడా గట్టిగా పట్టుకొని ఎత్తుకున్నాడు.
ఈ క్రమంలో ఈ అమ్మడు వేసుకొని వచ్చిన డ్రెస్ టాప్ కాస్తంత పైకి లేవడంతో ఆమె వేసుకున్న తెల్లని రంగు అంగవస్త్రం బయటకి కనిపించడంతో అక్కడున్న కెమెరాలు తన లెన్సుల్ని లోపలికి పంపి బంధించి, ఇప్పుడా ఫోటోను హైలెట్ చేస్తూ అలియాభట్ అండర్ వేర్ కనిపించిందంటూ తెగ హడావిడి చేస్తున్నాయి.
అయినా పిచ్చి బాలీవుడ్ మీడియా కాకపోతే... గతంలో ఈమె బికినీలోనే అందాల్ని అరబోసింది. అప్పుడు హడావిడి చేయని మీడియా అండర్ వేర్ అంటూ ప్రచారం చేయడం సిల్లీగా ఉంది కదూ ??? అయినా మనిషన్నాక అంగాల రక్షణ కోసం దుస్తులు వేసుకుంటారు. అవి కనిపించినంత మాత్రానా ఇలా న్యూస్ రాస్తే చదివే జనాలు నవ్వి పోదురు గాక.
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more