Hansika open challenge to nayanatara

hansika open challenge to nayanatara, nayanathara, hansika motwani, hansika open fight with nayanatara, hansika hot comments on nayanatara, hansika nayanatara fight, hansika latest comments on nayanatara, hansika wants dress compitition, hansika says who is beauty, shimbu lovers fighting, hansika wants judgement, hansika, shimbu, nayanatara love affairs, hansika kollywood news,

hansika open challenge to nayanatara, nayanathara, hansika motwani, hansika open fight with nayanatara, hansika hot comments on nayanatara, hansika nayanatara fight, hansika latest comments on nayanatara, hansika wants dress compitition, hansika says who is beauty, shimbu lovers fighting, hansika wants judgement, hansika, shimbu, nayanatara love affairs, hansika kollywood news,

ప్రియుడి కోసం నయనతారను సవాల్ చేసిన హన్సిక

Posted: 05/20/2014 07:06 PM IST
Hansika open challenge to nayanatara

శింబు, నయనతారల ప్రేమ ముద్దులతో మొదలై, పడక గదిలో సరసాలు చేసుకొని చివరకి ఇద్దరు తూచ్ అంటూ ఒకరికొకరు విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. పోనీ.. విడిపోయి ఎవరి పనిమీద వాళ్లు, వారి వారి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండకుండా... నయనతార శింబుని వదిలేసి కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమయ్యింది. నయనతారను పెళ్లి చేసుకోవడానికి అడ్డంగా ఉన్న తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడు ప్రభుదేవా. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారనగా ప్రభుతో బ్రేకప్ చేసుకొని మళ్లీ కోలీవుడ్ కు వచ్చేసింది. ఈలోపు శింబు కూడా ఖాళీగా ఉండకుండా అందాల పండ్ల సుందరి, బొద్దుగుమ్మ హన్సికతో చికుబుకు అంటూ రొమాన్స్ చేస్తూ ప్రేమలో దింపేశాడు, పెళ్లికి రెడీ అయిపోయారు ఈ ఇద్దరు. అయితే శింబు, హన్సికల మధ్య కూడా విభేధాలు రావడంతో కాస్త దూరం అయ్యారు.

కానీ ఇక్కడే శింబుకి కొత్త సమస్య ఏర్పడింది. ప్రభుదేవా నుంచి విడిపోయి వచ్చేసిన నయనతార మళ్లీ శింబుతో క్లోజ్ అయింది. దీంతో హన్సికకు ఎక్కడో కాలి... నయనతారపై హన్సిక చాలా కోపంగా ఉండి ఇద్దరు కూడా పరోక్షంగా మాటల యుద్ధం చేసుకున్నారు. కానీ దీనివల్ల హన్సికకు ఇంకా కసి తీరలేదు. అందుకే ఈసారి మీడియా సాక్షిగా నయనతారపై హన్సిక సెటైర్లు వేయడమే కాకుండా నయనతారకు బహిరంగంగా ఓ సవాల్ ను కూడా విసిరింది.

నయనతార తనకు అస్సలు పోటీయే కాదు. డాన్స్, యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ ఆమె చాలా వీక్ అంటూ నయనతారను కూరల్లో ఓ కరివేపాకులా తీసిపాడేసింది. అంతేకాకుండా ఆమె నాకంటే వయసులో పెద్దది. అసలు అవన్నీ కాదు... మా ఇద్దరికీ ఒకే కలర్ డ్రెస్ వెస్తే ఎవరు అందంగా ఉంటారో మీకే తెలుస్తాయి అంటూ వీరంగం చేస్తూ రెచ్చిపోయింది.

అయితే ఇదంతా కేవలం తనకు రావలసిన సినీ అవకాశాలను నయనతార తన్నుకుపోతుందనే కడుపుమంటతోనే హన్సిక ఇలా మాట్లాడుతుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ఈ కోలీవుడ్ వర్గాల మాట కాసేపు పక్కన పెడితే... హన్సిక చేసిన కామెంట్లకు, సవాల్ కు నయనతార ఏ విధంగా స్పందిస్తుందో త్వరలోనే తెలియనుంది. నయనతార, హన్సికల మధ్య ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే శింబు మాత్రం ‘‘నాకేమీ తెలియదు. మీరేమైనా చేసుకొండి. నాకేం సంబంధం లేదు’’ అనే విధంగా సైలెంట్ గా ఉన్నాడు. చూద్దాం.. హన్సిక ఇంకా ఎంత పెంట పెంట చేస్తుందో?

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more