Ranbir and katrina looking for a love nest

ranbir kapoor, katrina kaif, ranbir katrina relationship, rishi kapoor, ranbir katrina house

Ranbir Kapoor and Katrina Kaif are now looking for a house together. Katrina has been wanting to buy a house for quite some time now and now that she is in a steady relationship with Ranbir Kapoor.

కత్రినా-రణబీర్ కొత్తగా కాపురం

Posted: 04/16/2014 12:55 PM IST
Ranbir and katrina looking for a love nest

బాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ లవ్ బర్డ్స్ గా చెలామణి అవుతున్న అందాల సుందరి కత్రీనా కైప్, రణబీర్ కపూర్ లు చాటు మాటున వ్యవహారం అంతా నడిపిస్తూ పైకి మాత్రం ఏమీ తెలియని వాళ్ళలా ఉంటున్నారు. ఆ మధ్యన విదేశాల్లో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఫోటోలు బయట పడటంతో వీరిద్దరి వ్యహారం బాహ్య ప్రపంచానికి బహిర్గం అయ్యింది.

ఈ వ్యవహారం తరువాత వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్న వీరు తరుచూ కలుసుకోవడానికి వీలు కాకపోవడంతో , కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారట. దాంతో త్వరలోనే కాపురం పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.

అందుకోసం రణబీర్ కొత్త ప్లాట్ కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం షూటింగు, ఇతర కమీట్ మెంట్స్ తో బిజీ షెడ్యూల్ గడుపుతున్నవీరు కనీసం టైం దొరికినప్పుడైనా ఎంజాయ్ చేయాలని, పెళ్లికి ముందే కలిసి ఉండాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులు రిషీకపూర్, నీతూసింగ్ ఉంటున్న పాలిహిల్ ఇంటి నుంచి కత్రినా చెంతకు చేరేందుకు తహతహ లాడుతున్నాడట.

ఇటు కత్రినా కూడా ఎంత తొందరగా ఇట్లు దొరికికే అప్పుడే మకాం పెట్టేయానికి సిద్దంగా ఉందట. అందుకోసం ఆ ఇద్దరు తనకు తెలిసిన వాళ్ళను ఇల్లు చూడమని చెప్పి, బాంద్రా, జూహూ మధ్య ప్రాంతాల్లో కావాలని రేటు ఎంతైనా ఫర్వాలేదని చెప్పడం చూస్తుంటే వీరిద్దరు ఏకాంతం ఎంత కోరుకుంటున్నారో తెలుస్తుంది. పెళ్లి మాట అంటుంచి సహజీవనానికి సిద్దపడ్డ వీరు మోజు తీరాక మొహాలు చాటేసుకోరు కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more