Asin invites bollywood actors to her farm house

Actress Asin, Asin invites bollywood heros, farm house, bollywood heros,

Asin invites Bollywood actors to her farm house.

హీరోలను గెస్ట్ హౌజ్ కి పిలిపించుకుంది

Posted: 04/08/2014 05:38 PM IST
Asin invites bollywood actors to her farm house

సినిమా హీరోయిన్లు నాలుగు రాళ్ళు సంపాదించిన తరువాత తనకు ఇష్టమైన ఇంటిని నిర్మించుకొని ఎంజాయ్ చేస్తారు. ఇటీవల మళయాల ముద్దుగుమ్మ ఆసీన్ కూడా కేరళలోని కొట్టాయం సమీపంలో కొండ కోనల మధ్య పారే సెలయేళ్ళ ప్రక్కన అక్కడ ఓ ఫాంహౌజ్ నిర్మించుకుందట.

తనకు ఇష్టమైన రీతిలో నిర్మించుకున్న ఈ గెస్ట్ అంత్యంత సుందరంగా విశాలంగా ఉందట. ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లిన ఆసిన్ ఫుల్లుగా ఎంజాయ్ చేయడమే కాకుండా తన తన కొత్త ఇంటికి అథితులను ఆహ్వానించి తన ఆతిథ్యాన్ని స్వీకరించని కూడా చెబుతుందట. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ అమ్మడు కేవలం హీరోలను అదీ బాలీవుడ్ కి చెందిన వారిని మాత్రమే ఆహ్వానిస్తుందట.

ఇటీవలే ఇటీవలే దర్శకుడు రోహిత్ శెట్టి విచ్చేసి, ఆమె ఆతిథ్యం స్వీకరించి, కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడట కూడా. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరోస్ కి ఆసిన్ ఆహ్వానం అందిందట. మరి ఈ అమ్మడు హీరోలనే పిలిపించుకోవడం చూసిన హీరోయిన్లు విడిది హీరోలకేనా.. అంటూ సటైర్స్ వేస్తున్నారట.

ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఆ గెస్ట్ హౌజ్ లో తనకు ఇష్టమైన వారితో గడపితేనే థ్రిల్ ఉల్లుందని భావించే కేవలం హీరోలకే ఆహ్వానం పంపుతుందని సినీ జనాలు అనుకుంటున్నారు. ముందు ముందు ఎంత మంది హీరోలను పిలుచుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more