Meenakshi dixit in p se pm post race

Meenakshi Dixit, item girl meenakshi dixit, Meenakshi Dixit in pm post race, P Se PM, aane Bhi Do.

Meenakshi Dixit in P Se PM post race

వేశ్య.. ప్రధాన మంత్రి రేస్ లో ...!

Posted: 03/28/2014 03:00 PM IST
Meenakshi dixit in p se pm post race

అవును ఒక వేశ్య ప్రధాన మంత్రి అయితే ఎలా ఉంటుంది. కానీ రియల్ గా కాదులేండి?   ఇది కేవలం తెరపై మాత్రమే  ఐటమ్ గర్ల్ మీనాక్షి దిక్షిత్ "పి సే పిఎమ్ తక్" అనే బాలీవుడ్ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర చేస్తుంది. గతంలో "జానే భి దో యారోన్" సినిమాని తీసిన కుందన్ షా ఈ సెటైరికల్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. 

ఒక ఫ్రశ్ గర్ల్ కోసం దర్శకుడు ఈ అమ్మడుని తీసుకున్నాడు. జయంతి లాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో విడుదల అవుతుంది. ఒక వేశ్య రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్య మంత్రి అయ్యి తర్వాత ప్రధాన మంత్రి పదవి రేస్ లో కూడా నిలిస్తుంది. 

 అయిన ఇలా రియల్ గా జరుగుతుందా?  ఏదో తెరపై కాబట్టి అలా చూపించారు. ఇలాంటి వారు రాజకీయల్లోకి రావటమే ఆలస్యం... ఎన్నో విమర్శలు చేస్తారు ప్రతిపక్ష నాయకులు. మరి ఈమె పిఎమ్ అయ్యిందో లేదో అన్నది తెరపైనే చూడాలి. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more