టాలీవుడ్ నిర్మాతలు మనసు చాలా పెద్దదని చాలా మంది హీరోయిన్లు, ఐటమ్ భామలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి భామల లిస్ట్ లో ఐటమ్ గళ్ హంసానందిని కూడా చేరిపోయింది.
ఐటమ్ పాటలతో అమ్మడికి మాస్ ప్రేక్షకుల ఆదరణ బాగా లభించింది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ లో ఐటమ్ పాట, తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రంలో ఐటమ్ పాట చేసేసి నాలుగు డబ్బులు వెనకేసుకుంది.
ఇలా వెనకేసుకున్న డబ్బులతోనే హంసానందిని హైదరాబాద్ లో విల్లా కొనేసిందని చాలామంది అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదట. గత కొన్నాళ్ళగా హంసానందిని మత్తులో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ నిర్మాత కోటి రూపాయలతో ఓ విల్లాని కొనిపెట్టాడని సమాచారమ్.
ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర హంపానందిని చెప్పడం, అది కాస్తా బయటికి పొక్కేయడం జరిగింది. సదురు నిర్మాత గత కొన్ని నెలలుగా హంసా మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటున్నాడట. మరి ఇంకెంతకాలం ఈ హంస మత్తులో ఆ నిర్మాతగారు మునిగితేలతారో? చూద్దామని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
ఈ ముంబయి హంసా వద్ద చాలా నిర్మాతలు, హీరోలు, దర్శకులు, స్విమింగ్ నేర్చుకున్నారనే టాక్ టాలీవుడ్ బాగా వినిపిస్తుంది. అయితే స్వీమింగ్ నేర్చుకున్న సినీ పెద్దలు.. ఇది హంసా కాదు.. బాబు.. ఇది ‘మిర్చి, ఘాటైన మిర్చి ’ అంటూ హంసా ఘాటు దెబ్బకు చాలా దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటారు. ఏమైన తినే రాత ఉండాలని .. కొంత మంది ఐటమ్ భామలు చెవులుకొరుక్కుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more