ఇది ఎక్కడి సంప్రదాయమో గానీ, అనుబంధాలను అడ్డగా నరికేస్తుంది. సమాజంలో కొన్ని బంధాలకు తప్పనిసరిగా విలువు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ బంధాలకే పెద్ద పెను ప్రమాదం వచ్చింది పడింది. తండ్రి అడల్ట్ సినిమాలు తీస్తే.. కూతురు మాత్రం ఆర్ట్ సినిమాలు చేస్తుంది? అలియా భట్ .. బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హీరోయిన్ అయిపోయింది. దీనికి కారణం. తన తాజా సినిమా 'హైవే' లిప్ లాక్ లు, హాట్ సీన్స్ లోనూ రెచ్చిపోయేందుకు రెడీ అయింది.
నిజానికి ఆమె తండ్రి స్కూల్ లో వచ్చినవన్నీ దాదాపు అడల్ట్ సినిమాలే. అలియా అయినా అందుకు భిన్నమైన సినిమాలు చేస్తుందేమో అనుకున్నారు. కానీ ఈ హీరోయిన్ కూడా లేటెస్ట్ గా వస్తోన్న 'టూస్టేట్స్' సినిమాలో బాలీవుడ్ తరహాలో హాట్ గా కనిపించింది. అనిల్ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా ఏ రేంజ్ లోరెచ్చిపోయిందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
చూడ్డానికి ఇంకా ఫేస్ లో టీనేజ్ ఛాయలు కనిపించే 'అలియా' అలా చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నా.. ఆమె మాత్రం బాలీవుడ్ లో లాంగ్ కెరీర్ కోసమే ఇదంతా చేస్తోందంటున్నారు కొందరు. ఏదేమైనా ఇప్పుడు ధనుష్ తోనూ ఓ సినిమాలో నటిస్తోన్న అలియా ఇంత త్వరగా అంత హాట్ గా నటిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.. కానీ ఆవు గట్టున మేస్తే .. దూడ చేలో మేస్తుందా చెప్పండని బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more