Tamanna caught kissing with director in lift

Tamanna Kissing with Director, Tamanna kissing with sajid khan, Tamanna romance in lift, Tamanna affair with sajid khan, Sajid Khan, bollywood director

Tamanna was spotted steamily kissing her director Sajid Khan at a secluded place during the break of the movie’s shooting.

లిప్టులో ముద్దుల వర్షం కురిపించింది

Posted: 02/26/2014 01:22 PM IST
Tamanna caught kissing with director in lift

సినీ హీరోయిన్లు ఏ భాషలో నటిస్తే వారితో ఎఫైర్లు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. మరి వారి సదరు దర్శక, నిర్మాత, హీరోలతో అవకాశాల కోసం ఎఫైర్లు పెట్టుకుంటారో, నిజంగా ప్రేమలో పడతారో కానీ వారితో పెట్టుకున్న ఎఫైర్ల కారణంగా కొన్ని పాడు పనులు చేస్తూ అడ్డంగా బక్కవుతుంటారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడితో రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో ఇప్పుడు ఆ టాపిక్ పై బి.టౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

బాలీవుడ్ లో తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు సాజిద్ ఖాన్ తో తమన్నా ఓ రోజు లిఫ్టులో ముద్దుల వర్షం కురిపిస్తూ, ఘాటుగా రొమాన్స్ చేస్తుండగా నలుగురి కంట పడిందట. ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకి పొక్కడంతో అందరు వీరిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా తమ్మూ... ఈ పాడు పని అడిగితే... మా ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అని, పవిత్రమైన ప్రెండ్ షిప్ కి ఎఫైర్ అంటగడతారా అని ఫైర్ అయ్యిందట. 

మొదటి సినిమా ప్లాప్ అయ్యినా, రెండో సినిమాలో కూడా అవకాశం ఇవ్వడంతో తమ్మూ షాజిద్ ఖాన్ ని పడిపోయిందని, లిఫ్ట్ లో ఏకాంతంగా దొరికిన అతన్ని చూడగానే తమ్మూ కంట్రోల్ చేసుకోలేక పని కానిచ్చేసిందని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఈ సంఘటనను బట్టి అవకాశాల కోసం, పబ్లిసిటీ కోసం ఎలాంటి పనులైనా చేస్తారని మరోసారి రుజువైందని అంటున్నారు.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more