దూర ప్రయాణం చేసి వచ్చారు కాస్త ఎంగిలిపడండి అని అతిథులను అన్నం తినమని పిలిచినట్లుగానే సినిమాల్లో సన్నివేశాలు హీరో హీరోయిన్లు పెదవులను తడుపుకుంటూ పెనవేసుకునే దృశ్యాలకు చోటు కల్పిస్తుండటంతో హీరో హీరోయిన్లు ఆయా సందర్భాలకు అనుగుణంగా కలిసికట్టుగా తలవొగ్గుతున్నారు.
హాలీవుడ్ ప్రభావం బాలీవుడ్ మీద, బాలీవుడ్ ప్రభావం టాలీవుడ్ మీద తప్పదు కదా. అందువలన దిగుమతి చేసుకున్న ముద్దు మురిపాల సన్నివేశాలు నాయికానాయకలు కథలో ప్రేమను పంచుకోవటానికి, ఆవేశాలను అణుచుకోవటానికి పనికివస్తున్నాయి.
తెలుగు సినిమా ఆహా కళ్యాణంలో వాణీ కపూర్ హీరో నానికి ఇచ్చిన ముద్దు దక్షిణ భారత చిత్రాలలో ఇంత వరకు ధైర్యంగా చూపించిన ముద్దు సన్నివేశాలలో అగ్రస్థాయిలోకి వస్తుంది. ఉత్తరాది తారలు ఎల్లలు దాటుతూనే అవకాశాల కోసం పడే పోటీలలో హద్దులు దాటి నటించటం (సహకరించటం) వలన దక్షిణాది తారలకు గట్టి పోటీయే ఇస్తున్నారు. ముద్దుకి పెదాలందించటాన్ని లిప్ స్టిక్ కోసం పెదవులను తెరిచి పరిచినంత సులభంగా, నిరభ్యరంతంగా, మొఖమాటాలకు పోకుండా చేసేస్తున్నారు.
ఇక హాలీవుడ్ సినిమాలలోని ముద్దు సీన్లు పూర్తిగా తెలుగు సినిమాలలోకి రావటానికి ఆట్టే సమయం పట్టేట్టు లేదు. అయితే మరి మన తెలుగు నటులు మాత్రం అన్ని విద్యలూ తెలుసు కాని ఇది మాత్రం తెలియదన్నట్లుగా నటిస్తూ ప్రతి ముద్దు సీనుకూ ఎక్కువ టేక్ లను తీసుకుంటున్నారట!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more