పాల బుగ్గల చిన్నది. పదరహేళ్ల వయసుదాటి.. పెళ్లి పోరుకు సిద్దమైన హన్సిక. తమిళ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన హన్సిక. ఆ అర్థారాత్రి కసి కసి ముద్దుల మత్తు రుచి చూపించిన అరవ ప్రేమికుడు దెబ్బలను మరిచిపోలేకపోతుందట హన్సిక. ఇటీవల శింబు సిస్టర్ పెళ్లి లో.. హన్సిక హడవుడి చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అసలే.. తమిళ సాంబరు రుచి చూసిన హన్సిక. శింబును మరిచిపోలేకపోతుంది. గతంలో నయన తార శింబు కౌగిలిలో కరిగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు హన్సిక. మొన్నటి వరకు.. శింబుతో.. ఎలాంటి ఎఫైర్ , లవ్ లేదు.. కేవలం ఫ్రెండ్స్ అని మీడియా ముందు ..హన్సిక ముద్దు ముద్దుగా చెప్పింది. కానీ రీసెంట్ గా జరిగిన సన్నివేశం చూస్తే.. హన్సిక ఏ రేంజ్ లో.. శింబు పై ప్రేమ కురిపిస్తుందో అర్థమవుతుందని కోలీవుడ్ బాబులు అంటున్నారు.
శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది హన్సిక. అతన్ని విడిచిపెట్టి క్షణం కూడా గడపలేకపోతోందట. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొందామని పట్టుబడుతోందట. శింబు మాత్రం ఇంకొన్నాళ్లు సినిమాలు చేద్దాం అని చెబుతున్నాడట. కానీ హన్సిక బలవంతం మేరకు... త్వరలోనే పెళ్లి పీటలెక్కాలని శింబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గతేడాది హన్సిక తాను శింబుని ప్రేమిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఆ మరుక్షణమే శింబు కూడా ఆ వార్తని ధృవీకరించారు. ఇద్దరూ కొన్నాళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇంకొన్నాళ్ల తర్వాత హన్సిక కొత్త డ్రామాకి తెరతీసింది. ఇప్పట్లో పెళ్లి ఉండదని, శింబుని పెళ్లి చేసుకొంటానో లేదో కూడా తెలియదని పరోక్షంగా చెప్పుకొచ్చింది.
ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్టుగా తిరిగారు. ఆ విషయం గురించి కోలీవుడ్ లో రకరకాల ప్రచారం సాగింది. ఇద్దరి కెరీర్లను దృష్టిలో ఉంచుకొని శింబునే అలా డిస్టెన్స్ మెంటైన్ చేయాలని హన్సికతో చెప్పాడట. అందుకే ఇద్దరూ దూరందూరంగా తిరిగారు.
కానీ ఇటీవల మళ్లీ శింబు పుట్టినరోజు వేడుకకి అర్దరాత్రి వెళ్లి దగ్గరుండి కేక్ కట్ చేయించి వచ్చింది హన్సిక. చెల్లి పెళ్లి అయిపోవడంతో పాటు, హన్సిక కూడా పోరు పెడుతోంది కాబట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కాలని శింబు నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఏమైన శింబుతో సుఖం కోసం ఇలా వెంటబడటం ఏం బాగలేదని హన్సికపై కోలీవుడ్ హీరోయిన్లు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more