Hot ragini mms 2 with sunny leone

Hot Ragini MMS 2 with Sunny Leone, Official trailer of Ragini MMS 2 movie, Sunny Leone Ragini MMS 2, Official Trailer Ragini MMS 2, Hot Sunny Leone

Hot Ragini MMS 2 with Sunny Leone, Official trailer of Ragini MMS 2 movie

ఉర్రూతలూగించే సన్నీ లియోన్ రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 ట్రైలర్

Posted: 02/03/2014 06:12 PM IST
Hot ragini mms 2 with sunny leone

మార్చి 21న విడుదలౌతున్న రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 అఫీషియల్ ట్రైలర్ ని విడుదల చేసిన ఏక్తా కపూర్ ఈ సినిమా గురించి తన అంచనాలు ఎక్కువగానే ఉన్నట్లుగా చెప్పారు.  

ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించదగినవి రెండే రెండు- ఉర్రూతలూగించి, వేడి నిట్టూర్పులు విడిచేట్టు చేసే సన్నీ లియోన్ ప్రదర్శన, రెండవది ఎక్కువ భయోత్పాదాన్ని కలిగించే సన్నివేశాలు.

రెండు విషయాల్లోనూ సీక్వెల్ లో మొదటి చిత్రం 2011 లో వచ్చిన రాగిణి ఎమ్ఎమ్ఎస్ కంటే ఎక్కువ పాళాల్లోనే ఉంటాయన్న సంకేతాలనిస్తోంది ట్రైలర్.  

ఇంతకు ముందు వచ్చిన జాక్ పాట్ చిత్రం ముంబై వాసులను ఎక్కువగా అలరించలేకపోయింది కానీ ఈ రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 మాత్రం ప్రేక్షకులను సీటు చివర్లో కూర్చోబెడుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తపరుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more