Bipasa kanyadan soon

Bipasa kanyadan soon, Bipasi Harman Baweja, Prinyanka Chopra, John Abraham, Bipasa John Abraham

Bipasa kanyadan soon

స్వేచ్ఛగా తిరిగినా సరే కన్యాదానం చెయ్యటం అవసరం!

Posted: 01/09/2014 01:28 PM IST
Bipasa kanyadan soon

సహవాసాలు, ప్రేమలు, కలిసి తిరగటాలు, సహజీవనాలు, విడిపోవటాలు, వేరేవారితో మళ్ళీ స్నేహం ఇలా ఎన్ని జరిగినా చివరకు పెళ్ళికి సిద్దమయ్యేటప్పటికి ఆచారాలు, రివాజులు, ఆనవాయితీలు వచ్చేస్తాయి.  పెళ్ళి కానంత వరకూ కుమారిగానే పరిగణిస్తారు.  కానీ కుమారికి, కన్యకు చాలా తేడా ఉందని మనందరికీ తెలుసు.  అయినా పెళ్ళిలో దాన్ని మనం కన్యాదానమనే అంటాం కానీ కుమారిదానమని అనం.

సినిమా నటుడు జాన్ అబ్రహం తో తొమ్మిది సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత బిపాసా బసు ప్రస్తుతం హర్మాన్ బవేజాతో పెళ్ళికి సిద్దమౌతోంది.  ఆమె పాత ప్రియుడు జాన్ అబ్రహం ప్రియా రూంచల్- తన కొత్త ప్రియురాలిని వివాహమాడే ప్రయత్నంలో ఉండగా తను మాత్రం తీసిపోతుందా అన్నట్టు బిపాసా బసు కూడా హర్మాన్ బవేజాను పెళ్ళి చేసుకోవటానికి సిద్దమౌతోంది. 

అందుకోసం బిపాసా తల్లిదండ్రులు హర్మాన్ తో రెండు మూడు సార్లు కలిసి మాట్లాడటం కూడా జరిగింది.  అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరంలోనే బిపాసా కన్యాదానం జరుగుతుంది. 

హర్మాన్ కూడా ఈ లోపులో తన ప్రియురాలు ప్రియాంకా చోప్రాతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాడు.  దానితో లైన్ క్లియర్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more