సినిమాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళు చేసే ఆ పని తప్ప మరేం వస్తుంది. అందువలన ఆశించింది అందనప్పుడు వాళ్ళకే మరణమే శరణ్యమని అన్నారు డైరెక్టర్ తేజ.
ఉదయ కిరణ్ ని తెలుగు ప్రేక్షకులకు చిత్రం సినిమా ద్వారా పరిచయం చేసిన తేజ పై విధంగా వ్యాఖ్యానించటంతో సినిమా పరిశ్రమలో విషాదం మరింత అలుముకుంది.
తేజ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ సినిమాల్లో చాలా బాగా పనిచేసేవారని, పెళ్ళి చేసుకున్న తర్వాత తనతో మాట్లాడినప్పుడు ఆయన జీవితంలో సంతోషంగానే ఉన్నట్లుగానే కనిపించిందని, మళ్ళీ సినిమాల్లోకి రావాలనుందని అన్నప్పుడూ తాను కొంతకాలం ఆగమని చెప్పానని అన్నారు. అయితే సినిమా పరిశ్రమలో కొందరు పలుకుబడివున్నవాళ్ళు ఉదయ్ కిరణ్ కెరీర్ కి తీవ్రంగా అంతరాయం కలిగిస్తూ రావటం వలనే అతనికి అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు.
ఎవరండీ వాళ్ళు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, మీకు తెలుసు ఎవరో అని తేజ బదులిచ్చారు.
ఉదయ్ కిరణ్ భార్య విశిత కూడా ఉదయం మాట్లాడుతూ, సినిమా అవకాశాలు లేకపోవటం ఆయనకు మనస్తాపాన్ని కలిగిస్తోందని అన్నారు.
ఏమైనా సమస్య వచ్చినప్పుడ ప్రొఫెషన్ ని మార్చటానికి సినిమాలో నటించే నటులకు ఆ పని తప్ప మరేమీ రాదు కదా అన్నారు తేజ.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more